హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం
(హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం ........)
ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదరి
వైకుంటేశ్వరి సిరికి నగరి అదిగో మహిమ గిరీ....
ఈ కొండపై మాకండగా ఆ విష్ణు పాదమే వెలసింది
వేదాలనే విభజించిన శ్రీ వ్యాస పీటమై నిలిచింది
అలకనంద జల సంగీతం శ్రీహరి నామం
ఉష్ణ కుండ జల ధారలలో హరి భక్తుల స్నానం
జ్ఞానం మోక్షం ఒసగే వైకుంటం
హరి ఓం హరి ఓం (హరి ఓం హరి ఓం.....)
ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదరి
వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమ గిరీ....
జై బోలో బద్రినాథ్ జై బోలో బోల్....
జై బోలో బద్రినాథ్ జై బోలో బోల్....
హరి పాదం అడుగున గంగ కలి పాపం తను కడగంగ
హరి పాదం అడుగున గంగ కలి పాపం తను కడగంగ
కనులే కనలేని విరజానదీల దిగి రాగా
కలలా కనిపించే జల ధార సరస్వతి పొంగ
సుడులు తిరిగి వడిగ ఉరుకులెత్తగ
చెడులు కడిగి పుణ్య ఫలమునివ్వగ
శ్రుతులు కృతులు జతులు గతులు చెలరేగా..... ఆ......
ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదరి
వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమ గిరీ....
కర్మలకే బ్రహ్మ కపాలం జన్మలకే పాపవినాశం
కర్మలకే బ్రహ్మ కపాలం జన్మలకే పాపవినాశం
వ్యాసం ఇతిహాసం ఆ వ్యాసుడు ప్రవచించంగా
ఘంఠం గణపతిదై కురు చరితము విరచించంగా
యజు సామ రుక్ అధర్వ శాఖలుగా.... ఆ.......

జై బోలో జై బోలో జై బోలో జై బోలో
జై బోలో బద్రినాథ్ జై బోలో

0 comments:
Post a Comment