
రేగు ముల్లోలె నాటు సిన్నాది
మీసాలు గుచ్చాకుండాబొడ్డు మల్లేలు సూడు అన్నాది
ఒరే బావో ముద్దాడుతావా అంది
కంది పువ్వల్లే ముట్టు కుంటాను
కందిరీగల్లే కుట్టి పోతాను
కుచ్చిళ్ళు జారాకుండా
ఒరే బావో కౌగిళ్ళు ఇవ్వు నువ్వు
నీ నడుముకెంత పొగరబ్బా
అది కదులుతుంటే వడదెబ్బా
నువ్వు కెలకమాకు మనసబ్బా
ఇక నిదుర రాదు నీయబ్బా
మీసాలు గుచ్చాకుండా
కోనేటి నీళ్ళల్లో వంగిందిరో
కుండల్లె నా గుండె ముంచిందిరో
తను తడిసిందిరో నను తడిపిందిరో
ఆ పిట్టగోడెక్కి నుంచుందిరో
కొమ్మొంచి కాయేదో తెంపిందిరో
అది జాంపండులా నను తింటుందిరో
ఎదురే పడితే ఎదలో గుండు సూదల్లె దిగుతావురో
తన కనులు గిలికి సింగారి
తన జడను విసిరి వయ్యారి
చిరు నగవు చిలికి ఒకసారి
కొస పెదవి కొరికి ప్రతిసారి
ఎహ మీసాలు గుచ్చాకుండా
ఒరే బావో ముద్దాడుతావా నువ్వు
ఆ జొన్న చేలల్లో పక్కందిరో
ఒళ్లోన చెయ్యేస్తే సిగ్గందిరో
బులుపే తీరక కసి ఊరిందిరో
ఓసారి నాతోనే సయ్యంటెరో
దాసోహమౌతాను నూరేళ్లురో
ఇక తన కాళ్ళకే పసుపౌతానురో
ఇదిగో పిలగో నువు గుండెల్లో ప్రాణాలు తోడొద్దురో
నీ నడుము పైన ఒక మడతై
పై జనమలోన ఇక పుడతా
అని చెలిమి చేరి మొర పెడితే
తెగ కులుకులొలికి ఆ సిలక
మీసాలు గుచ్చాకుండా
ఒసే భామ ముద్దాడలేనే నేను
కంది పువ్వల్లే ముట్టు కుంటాను
అహ కందిరీగల్లే కుట్టి పోతాను
కుచ్చిళ్ళు జారాకుండా
ఒరే బావో కౌగిళ్ళు ఇవ్వు నువ్వు
మీసాలు గుచ్చాకుండా
ఒరే బావో ముద్దాడుతావా (అంది) నువ్వు
0 comments:
Post a Comment