Widgets


మనసే ఓడినదా విలయం మిగిలినదా song from Vaikuntapali

 

మనసే ఓడినదా విలయం మిగిలినదా
వెన్నెలంత వాడిపోయె చీకటేదొ కమ్ముకుని
దారే కనపడదా
కంటిపాప గట్టు దాటె పొంగుతున్న నీటి బొట్టు
కడలై పొంగినదా ఓ..... ఓ......
మనసే ఓడినదా విలయం మిగిలినదా
చెలి వినదా

ఎదను కోయని ఓ ప్రేమ ఉందని
చూపేది ఏ కలయికో...
బంధాన్ని తెంచని శ్వాసంటు ఉందని
చెప్పేవి ఏ పలుకులో...
చేజారి పోయే నూరేళ్ళ ప్రేమ
ఇంతేన నీ మహిమా... ఓ.....
మనసే ఓడినదా విలయం మిగిలినదా
ఏ......... చెలి వినదా
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory