నీకోసం నీకోసం నీకోసం (ల ల లా) నీకోసం
ఎపుడూ లేని ఆలోచనలు
ఇపుడే కలిగెను ఎందుకు నాలో
నీకోసం నీకోసం
ఈ.. లోకమిలా ఏదో.. కలలా నా..కంతా
కొత్తగ వింతగ కనిపిస్తూ ఉంది
నీకోసం నీకోసం నీకోసం (లా ల లా) నీకోసం
నాలో ఈ ఇది ఏ రోజూ లేనిది
ఏదో అలజడి నీతోనే మొదలిది
నువ్వే.. నాకని పుట్టుంటావని
ఒంటిగా.. నీ జంటకే ఉన్నాను నే..నిన్నాళ్ళుగా
నీకోసం నీకోసం నీకోసం (లా ల లా) నీకోసం
నాలో ప్రేమకి ఒక వింతే ప్రతి ఇది
వీణే పలుకని స్వరమే నీ గొంతుది
మెరిసే.. నవ్వది మోనాలీసది
ఈ నిజం ఇక కాదనే ఏ మాటను నేనమ్మను
ఎపుడూ లేని ఆలోచనలు
ఇపుడే కలిగెను ఎందుకు నాలో
నీకోసం నీకోసం
ఈ.. లోకమిలా ఏదో.. కలలా నా..కంతా
కొత్తగ వింతగ కనిపిస్తూ ఉంది
నీకోసం నీకోసం నీకోసం (లా ల లా) నీకోసం
ఎపుడూ లేని ఆలోచనలు
ఇపుడే కలిగెను ఎందుకు నాలో
నీకోసం నీకోసం
ఈ.. లోకమిలా ఏదో.. కలలా నా..కంతా
కొత్తగ వింతగ కనిపిస్తూ ఉంది
నీకోసం నీకోసం నీకోసం (లా ల లా) నీకోసం
నాలో ఈ ఇది ఏ రోజూ లేనిది
ఏదో అలజడి నీతోనే మొదలిది
నువ్వే.. నాకని పుట్టుంటావని
ఒంటిగా.. నీ జంటకే ఉన్నాను నే..నిన్నాళ్ళుగా
నీకోసం నీకోసం నీకోసం (లా ల లా) నీకోసం
నాలో ప్రేమకి ఒక వింతే ప్రతి ఇది
వీణే పలుకని స్వరమే నీ గొంతుది
మెరిసే.. నవ్వది మోనాలీసది
ఈ నిజం ఇక కాదనే ఏ మాటను నేనమ్మను
ఎపుడూ లేని ఆలోచనలు
ఇపుడే కలిగెను ఎందుకు నాలో
నీకోసం నీకోసం
ఈ.. లోకమిలా ఏదో.. కలలా నా..కంతా
కొత్తగ వింతగ కనిపిస్తూ ఉంది
నీకోసం నీకోసం నీకోసం (లా ల లా) నీకోసం
0 comments:
Post a Comment