
పడిపాయ్ పడిపాయ్ పడిపాయ్ విడిపాయ్ విడిపాయ్ విడిపాయ్
పడిపాయ్ పడిపాయ్ పడిపాయ్ విడిపాయ్ విడిపాయ్ విడిపాయ్
ఇది చేతులు మారి రాతలు మార్చే కాగితమోయ్
తను జేబులనుంచి జేబులలోకి దూ..కేసి ఎగిరే ఎగిరే
రూపాయ్ రూ రూపాయ్ ఇది రూపాయ్ హాయ్.. రూపాయ్
రూపి రూపి రుపి రూపాయ్ రూపి రూపి రుపి రూపాయ్
కోటలు మేడలు కట్టాలన్నా కాటికి నలుగురు మోయాలన్నా
గుప్పెడు మెతుకులు పుట్టాలన్నా ప్రాణం తీయాలన్నా ఒకటే రూపాయ్
ఈ ఊసరవెల్లికి రంగులు రెండే బ్లాక్ ఆర్ వైట్ (రూపాయ్)
ఈ కాసుల తల్లిని కొలిచే వాడి రాంగ్ ఈజ్ రైట్
తన హుండీ నిండాలంటే దేవుడికైనా మరి అవసరమేనోయ్
రూపాయ్ రూ రూపాయ్ ఇది రూపాయ్ హాయ్.. రూపాయ్
రూపి రూపి రుపి రూపాయ్ రూపి రూపి రుపి రూపాయ్
పోయే ఊపిరి నిలవాలన్నా పోరాటంలో గెలవాలన్నా
జీవన చక్రం తిరగాలన్నా జననం నుంచి మరణం దాకా రూపాయ్
0 comments:
Post a Comment