
కళ్ళు మూసి యోచిస్తె అక్కడికొచ్చావ్ ముందే ముందే
నా లోని మౌనమై సంతోషమిచ్చావ్ పిల్లా ముందే
కళ్ళు మూసి యోచిస్తె అక్కడికొచ్చావ్ ముందే ముందే
నా లోని మౌనమై సంతోషమిచ్చావ్ పిల్లా ముందే
ఇది నిజమా వివరించే ఎల్లోరా ప్రతిమా
పసి చిలకా పసి చిలకా నీ కలనే కన్నానే...
పరవశమే బలపడగా నే నీవనుకున్నానే చేరానే...
కళ్ళు మూసి యోచిస్తె అక్కడికొచ్చావ్ ముందే ముందే
నా లోని మౌనమై సంతోషమిచ్చావ్ పిల్లా ముందే
ఇది నిజమా వివరించే ఎల్లోరా ప్రతిమా
పసి చిలకా పసి చిలకా నీ కలనే కన్నానే...
పరవశమే బలపడగా నే నీవనుకున్నానే చేరానే.....
కడలై పొంగిన మాటలు అన్నీ ముత్యపు చినుకులై రాలే
మౌనం మింగిన మాటలు మాత్రం మది విడవే
దారే తెలియని కాళ్లకు అడుగులు నేర్పించావుగ నేస్తం
దూరం భారం కాలం అన్నీ దిగదుడుపే
ఎదలోకి ప్రేమొస్తే కమ్మేను కలవరమే
మిన్నేటి మెరుపల్లే విహరిస్తాను క్షణమే ఓ.. హో.......
కళ్ళు మూసి యోచిస్తె అక్కడికొచ్చావ్ ముందే ముందే
నా లోని మౌనమై సంతోషమిచ్చావ్ పిల్లా ముందే
ఇది నిజమా వివరించే ఎల్లోరా ప్రతిమా
పసి చిలకా పసి చిలకా నీ కలనే కన్నానే
పరవశమే బలపడగానే నీవనుకున్నానే
పసి చిలకా పసి చిలకా నీ కలనే కన్నానే
పరవశమే బలపడగానే నీవనుకున్నానే చేరానే...... ఏ.....
ఆశే చిన్న తామర ముల్లై వెచ్చని గుండెని పొడిచే
మౌనం కొంచెం బలపడి మళ్ళీ ఉసి గొలిపే
అయ్యో భూమి నన్నే విడిచి తనకై చుట్టూ వెతికే
ఐనా దాగే ఎదలో ఏదో ఒక మైకం
ఇదె ప్రేమ తొలి మలుపా తునమైన చెలి తలపా
ఒక మోహం ఒక పాశం కుదిపేసే కథ మధురం
కళ్ళు మూసి యోచిస్తె అక్కడికొచ్చావ్ ముందే ముందే
నా లోని మౌనమై సంతోషమిచ్చావ్ పిల్లా ముందే
ఇది నిజమా వివరించే ఎల్లోరా ప్రతిమా
0 comments:
Post a Comment