
ఆమె లేతపచ్చ తమలపాకు వన్నెలా
అబ్బ సొగసు తెలుపు మాటకూడ పలకలా
అరె ఇప్పుడె ఇప్పుడె తెచ్చి పెట్టు ఛంఛల
అది లేని నాడు నిప్పు సెగలు గుండెల
అదే నన్నే నన్నే చేర వచ్చె ఛంఛల
ఆమె లేతపచ్చ తమలపాకు వన్నెలా
అబ్బ సొగసు తెలుపు మాటకూడ పలకలా
అరె ఇప్పుడె ఇప్పుడె తెచ్చి పెట్టు ఛంఛల
అది లేని నాడు నిప్పు సెగలు గుండెల
ఆ ఒక్కగాను ఒకతే నా గుండెలోనె నిండె
అరె కొంచం కొంచం తానె నన్ను పీల్చి పిప్పి చేసె
అది ఒకే మాట అన్నా భలె మిసిమి బంగరు మూట
ఇపుడెంత మొత్తుకున్న ఆది మరలి రాదురన్న
ఆ ఒక్కగాను ఒకతే నా గుండెలోనె నిండె
అరె కొంచం కొంచం తానె నన్ను పీల్చి పిప్పి చేసె
చరణం 1:
అడవిని గుర్రం మల్లే అట్టా తిరిగిన నన్నే
ఒక పువ్వులాగ పువ్వులాగ మార్చివేసిందీ
పడకలొ తొంగుంటేనె నా కలలే చెరిగే
ఆమె సొయగాలు నవ్విపోయె ముత్యం లాగ
ఏదో ఇద్దరినిట్టా ఇంతగ కలిపేచక్కా
ఓ దాగుడు మూత ఆటలెన్నో ఆడి పాడమే
కల్లకు గంతలు కట్టి చేతులు చాచి నీకై
నేనె వెతుకుతు వున్నా, తనుగా ఏవైపెల్లిందో
నేనె వెతుకుతు వున్నా, తనుగా ఏవైపెల్లిందో
అదే నన్నే నన్నే చేర వచ్చె ఛంఛల
ఆమె లేతపచ్చ తమలపాకు వన్నెలా
అబ్బ సొగసు తెలుపు మాటకూడ పలకలా
అరె ఇప్పుడె ఇప్పుడె తెచ్చి పెట్టు ఛంఛల
అది లేని నాడు నిప్పు సెగలు గుండెల
చరణం 2:
బతుకే రాట్నం లేర తెగ తిరుగును లేర
అది పైనా కిందా పైనా కిందా అవుతది కదరా
మొదటా పైకెగిరాను నే బోర్లా పడ్డా
కొరమీను మల్లే మడుగు విడిచి తన్నుకు చచ్చా
ఎవరో కూడ వస్తారు ఎవరో విడిచి పొతారు
అది ఎవరు ఎందుకన్నది మన చేతిలొ లేదె
వెలుగుల దేవత ఒకతే, ఎదను కలవర పరచి
ఏదో మాయను చేసి తానే ఏమైపొయిందో
తానే ఏమైపొయిందో తానే ఏమైపొయిందో
అదే నన్నే నన్నే చేర వచ్చె ఛంఛల
ఆమె లేతపచ్చ తమలపాకు వన్నెలా
అబ్బ సొగసు తెలుపు మాటకూడ పలకలా
అరె ఇప్పుడె ఇప్పుడె తెచ్చి పెట్టు ఛంఛల
అది లేని నాడు నిప్పు సెగలు గుండెల
ఆ ఒక్కగాను ఒకతే నా గుండెలోనె నిండె
అరె కొంచం కొంచం తానె నన్ను పీల్చి పిప్పి చేసె
అది ఒకే మాట అన్నా భలె మిసిమి బంగరు మూట
ఇపుడెంత మొత్తుకున్న ఆది మరలి రాదురన్న







0 comments:
Post a Comment