
ఎన్నేండ్లకు పెద పండగ వచ్చే వాకిండ్లకు మావాకులు గుచ్చే
అమ్మోరుకి ఆకలి గురుతొచ్చే హో....య్య
అమ్మోరుకి ఆకలి గురుతొచ్చే హో....య్య
కోట్లిస్తది కోడిని కోసిస్తే మేళ్ళిస్తది మేకను బలి ఇస్తే
పోలమ్మకు పోట్టేలును ఏస్తే హో....య్య
అమ్మోరుకి అవ్వాలని మేత ఏనాడో రాసేసిన రాత
ఎలుగుందాలే తిరిగడిసాక హో....య్య
అమ్మోరుకి అవ్వాలని మేత ఏనాడో రాసేసిన రాత
ఎలుగుందాలే తిరిగడిసాక హో....య్య
సుట్టూదా కసి కత్తుల కోట ఏ దారి కనిపించని సోట
కునుకుండదు కంటికి ఏ పూట హో....య్య
ఎన్నేండ్లకు పెద పండగ వచ్చే వాకిండ్లకు మావాకులు గుచ్చే
అమ్మోరుకి ఆకలి గురుతొచ్చే హో....య్య
కోట్లిస్తది కోడిని కోసిస్తే మేళ్ళిస్తది మేకను బలి ఇస్తే
పోలమ్మకు పోట్టేలును ఏస్తే హో....య్య
దండాలమ దండాలమ తల్లే నీ ఏటను తెచ్చేసాం తల్లే
**బలియని ఒట్టేస్తాం తల్లే హో....య్య
0 comments:
Post a Comment