Widgets


అంకుల్ మనసు చాల మంచిది అక్కని బాగ చూసుకుంటారు song from Rebel

పల్లవి:

అంకుల్ మనసు చాల మంచిది అక్కని బాగ చూసుకుంటారు

చెప్పలేని ఆనందం హొ.. గుప్పుమంది గుండెలోన
అందమైన ప్రేమ లోకం హొ... నేల మీద పోల్చుకున్న
పెదవుల్లో చిరునవ్వై మెరిసే హోలి
యెద పండె వెలుగల్లే తొలి దీవాలి
కలిసింది నీల దీపాలి...    దీపాలి....దీపాలి
చెప్పలేని ఆనందం గుప్పుమంది గుండెలోన
చరణం 1:
మనలోకం మనదంటు ఒదిగుంటె ఎవరికివారె
జగమంత మనవారె అనుకుంటె పరులే లేరె
ఒకటే కొమ్మ పువ్వులు ఎన్నో ఒకటే సంద్రం అలలెన్నో
అనువనువు మన ప్రాణం అందరికోసం
నలుగురిలొ చుడాలి మనసంతోషం
ఈ మాటకు రూపం దీపాలి..  దీపాలి హా  దీపాలి
ఆమె: చెప్పలేని ఆనందం గుప్పుమంది గుండెలోన
చరణం 2:
ప్రియమైన భందంలా పిలిచింది నన్నీచొటు    ఆమె:ఒహొ ఒహొ ఒ ఒ
ఇటుగానెవచ్చాకె తెలిసింది నాలొ లోటు        ఆమె: హ అ అ అ
చూడని కల                                              ఆమె: అహ 
నిజమై ఇల                                              ఆమె: అహ
మార్చేసిందీ నన్నునీల
అరె నిన్న అటు మొన్న మనసేమన్నా
ఇకపైన ప్రతి అడుగు నీ జతలోన
అని నీతొరాన దీపాలి ... దీపాలి
ఆమె: దీపాలి
అతడు: హొ ఒ ఒ దీపాలి
ఆమె: దీపాలి


0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory