Widgets


గుండుసూది గుండుసూది గుచ్చుకుంది గుండుసూది గుంజిందయ్యో గుండె నాది song from Chatrapathi

 


గుండుసూది గుండుసూది
గుచ్చుకుంది గుండుసూది
గుంజిందయ్యో గుండె నాది
గుట్టులాగిందయ్యో పండు నాది
గుండుసూది గుండుసూది
గుచ్చుకుంటే తప్పు నాది
తగ్గించనా నెప్పి నీది
హాయి తెప్పించనా ఊది ఊది

తగిన వేళల తొలిసారీ...
తెగని వేళల మలిసారి
హే.. పడక వేళల ప్రతిసారీ...
పగటి వేళల ఒకసారి
ఈ కోపతాపాలన్ని తీరేలాగా నన్నే
ఊపాలి బ్రహ్మచారి
నీ గోరువంకల్లోన చేరేవేళ నేనే
ఐపోనా భామాచారి
అమ్మమ్మో అబ్బబ్బబ్బో
అయ్యయ్యయ్యో అన్నా వినక
అచ్చచ్చో చిచ్చోగిచ్చో
సిగ్గులకే సెలవిచ్చో వచ్చెయ్ వెనకా
చూపాలయ్యో ఊపు నీది
నాకు చెప్పాలయ్యో తీపి సోది
గుండుసూది గుండుసూది
గుచ్చుకుంటే తప్పు నాది
గుంజిందయ్యో గుండె నాది
గుట్టులాగిందయ్యో పండు నాది

నీకు బోలెడు అది ఉందీ...
నాకు బుట్టెడు ఇది ఉంది
ఎత్తిపోతల పదునుందీ...
ఉక్కపోతల పని ఉంది
మత్తుల్లో గమ్మత్తుల్లో ముంచెత్తాలి నేడే
తేనెల్లొ ఈది ఈది
చాటుల్లొ మాటుల్లోన ఆడే ఆటల్లోనా
మారాలి తేది తేది
ఇంకింకా ఇంకా ఇంకా
కావాలింకా ఓహో చురక
స్త్రీలంకా చూడాలింకా
నాతోనె కూడింకా ఛీ పో అనకా
నచ్చావయ్యో ఉగ్రవాది
నిన్ను చేసెయ్యనా జన్మ ఖైది
గుండుసూది గుండుసూది
గుచ్చుకుంటే తప్పు నాది
గుంజిందయ్యో గుండె నాది
హాయి తెప్పించనా ఊది ఊది

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory