Widgets


ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా song from Elachepanu



ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా
ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా
తరగని దూరములో.... ఓ.... తెలియని దారులలో.... ఓ....
ఎక్కడున్నావు అంటోంది ఆశగా..
ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా

ఎన్ని వేల నిమిషాలో... లెక్కపెట్టుకుంటోంది
ఎంతసేపు గడపాలో... చెప్పవేమి అంటోంది
నిన్ననేగ వెళ్ళమన్న సంగతీ... గుర్తే లేని గుండె ఇదీ...
ఆ... మళ్ళీ నిన్ను చూసేదాక నాలో నన్ను ఉండనీక ఆరాటంగ కొట్టుకున్నది
ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా

రెప్పవేయనంటోందీ... ఎంత పిచ్చి మనసు ఇది
రేపు నువ్వు రాగానే... కాస్త నచ్చచెప్పు మరి
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే... మళ్ళీ మళ్ళీ తలచుకునీ...
ఆ... ఇంకా ఎన్నో ఉన్నాయంటు ఇప్పుడే చెప్పాలంటు నిద్దరోను అంటోంది
ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా
తరగని దూరములో.... ఓ.... తెలియని దారులలో.... ఓ....
ఎక్కడున్నావు అంటోంది ఆశగా..
ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా 
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory