Widgets


రావోయి చందమామ మా వింత గాథ వినుమా... song from Missama 1995

 

రావోయి చందమామ మా వింత గాథ వినుమా...
రావోయి చందమామ మా వింత గాథ వినుమా...
రావోయి చందమామ
సామంతముగల సతికీ.. ధీమంతుడనగు పతినోయ్
సామంతముగల సతికీ.. ధీమంతుడనగు పతినోయ్
సతి పతి పోరే బలమై సతమత మాయెను బ్రతుకే

రావోయి చందమామ మా వింత గాథ వినుమా...
రావోయి చందమామ మా వింత గాథ వినుమా...
రావోయి చందమామ
ప్రతినలు పలికిన పతితో... బ్రతుకగ వచ్చిన సతినోయ్
ప్రతినలు పలికిన పతితో... బ్రతుకగ వచ్చిన సతినోయ్
మాటలు బూటకమాయే... నటనలు నేర్చెను చాలా

రావోయి చందమామ మా వింత గాథ వినుమా...
రావోయి చందమామ
తన మతమేమో తనదీ... మన మతమసలే పడదోయ్
తన మతమేమో తనదీ... మన మతమసలే పడదోయ్
మనము మనదను మాటే... అననీ ఎదుటాననదోయ్

రావోయి చందమామ మా వింత గాథ వినుమా...
రావోయి చందమామ
నాతో తగవులు పడుటే... అతనికి ముచ్చటలేమో
నాతో తగవులు పడుటే... అతనికి ముచ్చటలేమో
ఈ విధి కాపురమెటులో... నీవొక కంటను గనుమా
రావోయి చందమామ మా వింత గాథ వినుమా...
రావోయి చందమామ

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory