Widgets


గుప్పెడు గుండెను తడిపే దాని చప్పుడు పేరు సంగీతం కొప్పున మల్లెలు పెడితే అది చప్పున రమ్మని సంకేతం song from Bombay priyudu

 


గుప్పెడు గుండెను తడిపే దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితే అది చప్పున రమ్మని సంకేతం
అదిరి పడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం
అధర కాగితం మధుర సంతకం
గుప్పెడు గుండెను తడిపే దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితే అది చప్పున రమ్మని సంకేతం
అదిరి పడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం
అధర కాగితం మధుర సంతకం
కిలకిలా.... కులికితే....
ఒంటి పేరే సుందరం కంటి ముందే నందనం
చిలకలా.... పలికితే....
ఉండి పోదా సంబరం గుండె కాదా మందిరం
జాబిల్లి జాబు రాసి నన్నే కోరే పరిచయం
పున్నాగ పూలు పూసే వన్నె చిన్నె రసమయం
ఎందువల్లో పొందులేదీ కలవరం
అదిరి పడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం
అధర కాగితం మధుర సంతకం
గుప్పెడు గుండెను తడిపే దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితే అది చప్పున రమ్మని సంకేతం
వలపులా.... వాలితే....
కన్నె పైటే స్వాగతం కన్న కలలే అంకితం
చెలిమిలా.... చేరితే....
పల్లె సీమే పావురం పిల్ల ప్రేమే వాయనం
సింధూర పూల వాన నిన్ను నన్ను తడపని
అందాల కోనలోన హాయి రేయి గడపని
కొత్తగున్నా మత్తుగుంది మన జగం
అదిరి పడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం
అధర కాగితం మధుర సంతకం
గుప్పెడు గుండెను తడిపే దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితే అది చప్పున రమ్మని సంకేతం
అదిరి పడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం
అధర కాగితం మధుర సంతకం 
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory