
శ్రీలు పొంగిన జీవ గడ్డై పాలు పారిన భాగ్య సీమై
శ్రీలు పొంగిన జీవ గడ్డై పాలు పారిన భాగ్య సీమై
రాలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా
రాలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా
శ్రీలు పొంగిన జీవ గడ్డై పాలు పారిన భాగ్య సీమై
దేశ గర్వము కీర్తి చెందగ దేశచరితము తేజరిల్లగ
దేశం మరచిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా
దేశమరచిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా
శ్రీలు పొంగిన జీవ గడ్డై పాలు పారిన భాగ్య సీమై
రాలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా
రాలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా
0 comments:
Post a Comment