Widgets


తకిట తదిమి తకిట తదిమి తం..దా..నా.. song from sagarasangamam

 


తకిట తదిమి తకిట తదిమి తం..దా..నా..
హృదయ లయల జతుల గతుల థి..ల్లా..నా..
తకిట తదిమి తకిట తదిమి తం..దా..నా..
హృదయ లయల జతుల గతుల థి..ల్లా..నా..
తడబడు అడుగుల తప్పని తా..ళా..నా
తడిసిన పెదవుల రేగిన రా..గా..నా
తడబడు అడుగుల తప్పని తా..ళా..నా
తడిసిన పెదవుల రేగిన రా..గా..నా
శృతిని లయని ఒకటి చేసి
తకిట తదిమి తకిట తదిమి తం..దా..నా..
హృదయ లయల జతుల గతుల థి..ల్లా..నా..
తకిట తదిమి తకిట తదిమి తం..దా..నా..
హృదయ లయల జతుల గతుల థి..ల్లా..నా..
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన
తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా...
తెలిసీ తెలియని ఆశల వయసీ వరసా...
తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా...
తెలిసీ తెలియని ఆశల లలలా లలలా...
ఏటిలోని అలల వంటి కంటిలోని కలలు కదిపి
గుండె అలను అందియలుగ చేసీ....
తకిట తదిమి తకిట తదిమి తం..దా..నా..
హృదయ లయల జతుల గతుల థి..ల్లా..నా..
తడబడు అడుగుల తప్పని తరికిడతోం తరికిడతోం తరికిడతోం
తడిసిన పెదవుల రేగిన ఆ.. ఆ.. ఆ..
శృతిని లయని ఒకటి చేసి
తకిట తదిమి తకిట తదిమి తం దా నా
హృదయ లయల జతుల గతుల థి ల్లా నా
పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం
సప్త గిరులుగా వెలిసే సుస్వరాల గోపురం
పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం
సప్త గిరులుగా వెలిసే సుస్వరాల గోపురం
అలరులు కురియగ నాడెనదే...
అలకల కులుకుల అలమేల్మంగా...
అలరులు కురియగ నాడెనదే...
అలకల కులుకుల అలమేల్మంగా...
అన్న అన్నమయ్య మాట అచ్చ తేనె తెనుగు పాట
పల్లవించు పద కవితలు పాడీ....
ఆ.... ఆ..... ఆ...... ఆ...... ఆ.....................
తకిట తదిమి తకిట తదిమి తం..దా..నా..
హృదయ లయల జతుల గతుల థి..ల్లా..నా..
తడబడు అడుగుల తప్పని తా..ళా..నా
తడిసిన పెదవుల రేగిన రా..గా..నా
శృతిని లయని ఒకటి చేసి
తకిట తకిట తదిమి తం..దా..నా..
హృదయ లయల జతుల గతుల థి..ల్లా..నా.. 
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory