
పిలిచిన పలకదు ప్రేమా... వలచిన దొరకదు ప్రేమా...
అందని వరమే ప్రేమా... మనసుకు తొలి కలవరమా...
ప్రేమే.. మధురం ప్రేమే.. పదిలం
ఏమీ కాదు క్షణికం అన్నీ తానే ప్రణయం
ఐ లవ్ యు లవ్ యు రా ఐ లవ్ యు లవ్ యు రా
ఐ లవ్ యు లవ్ యు రా ఐ లవ్ యు లవ్ యు రా
పిలిచిన పలకదు ప్రేమా... వలచిన దొరకదు ప్రేమా...
వలపును చినుకుగ భావించా అది నా తప్పు కదా
వరదని తెలిసిన ఈ తరుణం యాతన తప్పదుగా
ఎన్నేళ్ళో... ఎదురీతా... ఎన్నాళ్లీ... ఎదకోతా...
ప్రేమే ఆట కాదు గెలుపు ఓటమి లేదు
లాభం నష్టం చూడకు ప్రేమవదు
తప్పుంటే అది ప్రేమది కాదే తప్పంతా ప్రేమించిన నాదే
ప్రేమా ప్రేమా ప్రేమా. ప్రేమా ప్రేమా ప్రేమా
పిలిచిన పలకదు ప్రేమా... వలచిన దొరకదు ప్రేమా...
మనసును తరిమిన చీకటులే చెలిమిగ మారేనా
ఇదివరకెరుగని ఈ బాధే కొలిమై పోయేనా
ఆపాలీ... ఏదోలా... చెబుతావా... ప్రియురాలా...
నీడై నీతోపాటు సాగాలనుకున్నానే
నేడే తెలిసెను నాకు ఓ చెలియా
నింగీ నేలా కలవవని నీడే మనిషిని తాకదని
ప్రేమా ప్రేమా ప్రేమా. ప్రేమా ప్రేమా ప్రేమా
ఆపిన ఆగదు ప్రేమా... దాచిన దాగదు ప్రేమా...
మనసును కలుపును ప్రేమా... మహిమలు చూపును ప్రేమా...
ప్రేమే.. గగనం ప్రేమే.. సహనం
ప్రేమే కాదా ఉదయం ప్రేమించాలీ హృదయం
ఐ లవ్ యు లవ్ యు రా ఐ లవ్ యు లవ్ యు రా
ఐ లవ్ యు లవ్ యు రా ఐ లవ్ యు లవ్ యు రా
ఐ లవ్ యు లవ్ యు రా ఐ లవ్ యు లవ్ యు రా
ఐ లవ్ యు లవ్ యు రా ఐ లవ్ యు లవ్ యు రా
ఐ లవ్ యు లవ్ యు రా ఐ లవ్ యు లవ్ యు రా
ఐ లవ్ యు లవ్ యు రా ఐ లవ్ యు లవ్ యు రా
0 comments:
Post a Comment