Widgets


హోసన్నా.. లల్లాల హోసన్నా.. లల్లాల .......... song from Bodyguard

 

హోసన్నా.. లల్లాల హోసన్నా.. లల్లాల ..........
అడుగడుగున నినుచూశా అణువణువున నినుచూశా
మనసున నిను చూశా మాయగా
ప్రతి క్షణమున వశమౌతా ప్రతి జన్మన జతనౌతా
ప్రతి కల నేనౌతా ప్రేమగా
హే... ప్రాణంలో ప్రాణంగా చేరావే ఓ ప్రేమా ఊహించలేదే ఈ వరం
ఓ.. ఊపిరిలో ఊపిరిగా కలిసావే నాలోన నా తోడయ్యిందే సంబరం
హోసన్నా.. లల్లాల హోసన్నా.. లల్లాల ..........
అడుగడుగున నినుచూశా అణువణువున నినుచూశా
మనసున నిను చూశా మాయగా

ఎన్ని వెలుగులో ఎన్ని జిలుగులో ఎన్ని తళుకులో ఎన్ని మెరుపులో...
హో.... నిన్ను తెగ తలచిన హృదయంలో
ఎన్ని మెలికలో ఎన్ని కులుకులో ఎన్ని ఉలుకులో చిన్ని పెదవిలో...
ఇన్నాళ్ళుగా దాచుంచిన ఇష్టాన్ని చెప్పడంలో మౌనాలనే మోగించిన ఈ వేళలో
హే... ప్రాణంలో ప్రాణంగా చేరావే ఓ ప్రేమా ఊహించలేదే ఈ వరం
హే.. ఊపిరిలో ఊపిరిగా కలిసావే నాలోన నా తోడయ్యిందే సంబరం
హోసన్నా.. లల్లాల హోసన్నా.. లల్లాల ..........

వెన్నెలెవరిది కన్నె కనులదే చీకటెవరిది నీలి కురులదే...
హో... స్వర్గమెవరిది చెలి సొగసులదే
కౌగిలెవరికి కొంటె వయసుకే ముద్దులెవరికి ముందు మనసుకే....
నెగ్గావుగా నేనిక్కడ పెట్టే పరీక్షలన్నీ నా గుండెలో ఉద్యోగమే పొందాలని
హే... ప్రాణంలో ప్రాణంగా చేరావే ఓ ప్రేమా ఊహించలేదే ఈ వరం
హే.. ఊపిరిలో ఊపిరిగా కలిసావే నాలోన నా తోడయ్యిందే సంబరం
హోసన్నా.. లల్లాల హోసన్నా.. లల్లాల .......... 
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory