
ఏకువలోన గోదారి ఎరుపెక్కింది
ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది
ఏకువలోన గోదారి ఎరుపెక్కింది
ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది
పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి
ఆహా సిగ్గంతా చీరగట్టింది
చీరలో చందమామ ఎవ్వరమ్మా
ఆ గుమ్మ సీతమ్మా...
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమో విరగబూసింది
కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు
కోసినవన్ని సీత కొప్పు చుట్టండి
కొప్పురా పూలు గుప్పె తంతెందుకండి
కోదండ రామయ్య వస్తున్నాడండి
రానే వచ్చాడోయమ్మ ఆ రామయ్య
వస్తూ చేశాడోయమ్మ ఏదో మాయ
రానే వచ్చాడోయమ్మ ఆ రామయ్య
వస్తూ చేశాడోయమ్మ ఏదో మాయ
సీతకి రాముడే సొంతమయ్యే చోటిది
నేలతో ఆకసం వియ్యముందే వేళిది
మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి
ముచ్చటొచ్చేనమ్మా... ఓ.....
ఏడు అంగలేస్తే ఏడు జన్మలకి
వీడదీసిందంమ్మా... ఓ..... ఒఓ......
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది
చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాట
ఆ మాట విన్నావా రామా అంటుంది
రామా రామా అన్నది ఆ సీత గుండె
అన్ననాడే ఆమెకి మొగుడయ్యాడే..
చేతిలో చేతులే చేరుకుంటే సంబరం
చూపులో చూపులే లీనమైతే సుందరం
జంట బాగుందంటూ గొంతు విప్పాయంటా
చుట్టు చెట్టూ చేమా... ఓ....
పంట పండిందంటూ పొంగిపోయిందమ్మా
ఇదిగో ఈ సీతమ్మా... ఓ... ఒఓ.......
ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది
ఏకువలోన గోదారి ఎరుపెక్కింది
ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది
పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి
ఆహా సిగ్గంతా చీరగట్టింది
చీరలో చందమామ ఎవ్వరమ్మా
ఆ గుమ్మ సీతమ్మా...
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమో విరగబూసింది
కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు
కోసినవన్ని సీత కొప్పు చుట్టండి
కొప్పురా పూలు గుప్పె తంతెందుకండి
కోదండ రామయ్య వస్తున్నాడండి
రానే వచ్చాడోయమ్మ ఆ రామయ్య
వస్తూ చేశాడోయమ్మ ఏదో మాయ
రానే వచ్చాడోయమ్మ ఆ రామయ్య
వస్తూ చేశాడోయమ్మ ఏదో మాయ
సీతకి రాముడే సొంతమయ్యే చోటిది
నేలతో ఆకసం వియ్యముందే వేళిది
మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి
ముచ్చటొచ్చేనమ్మా... ఓ.....
ఏడు అంగలేస్తే ఏడు జన్మలకి
వీడదీసిందంమ్మా... ఓ..... ఒఓ......
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది
చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాట
ఆ మాట విన్నావా రామా అంటుంది
రామా రామా అన్నది ఆ సీత గుండె
అన్ననాడే ఆమెకి మొగుడయ్యాడే..
చేతిలో చేతులే చేరుకుంటే సంబరం
చూపులో చూపులే లీనమైతే సుందరం
జంట బాగుందంటూ గొంతు విప్పాయంటా
చుట్టు చెట్టూ చేమా... ఓ....
పంట పండిందంటూ పొంగిపోయిందమ్మా
ఇదిగో ఈ సీతమ్మా... ఓ... ఒఓ.......
0 comments:
Post a Comment