Widgets


శంకరా.......... ఆ....... నాదశరీరాపరా... వేద విహారాహరా... జీవేశ్వరా..... song from Sankarabharanam

 

శంకరా.......... ఆ....... నాదశరీరాపరా...
వేద విహారాహరా... జీవేశ్వరా.....
శంకరా... నాద శరీరాపరా... వేద విహారాహరా... జీవేశ్వరా...
శంకరా...... ఆ......

ప్రాణము నీవని గానమె నీదని ప్రాణమె గానమనీ....
మౌనవిచక్షణ జ్ఞానవిలక్షణ రాగమె యోగమనీ....
ప్రాణము నీవని గానమె నీదని ప్రాణమె గానమనీ....
మౌనవిచక్షణ జ్ఞానవిలక్షణ రాగమె యోగమనీ....
నాదోపాసన చేసినవాడను నీ వాడను నేనైతే....
నాదోపాసన చేసినవాడను నీ వాడను నేనైతే....
దిక్కరీంద్రశిత హిమగిరీంద్రశిత కంఠరా నీల కంఠరా
క్షుద్రులడుత నీ రుద్రవీణ నిర్మిద్ధ గానమిది అవతరించరా విని తరించరా
శంకరా... నాద శరీరాపరా... వేద విహారాహరా... జీవేశ్వరా...
శంకరా...... ఆ...... ఆ.... ఆ.......

మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మువ్వలు కాబోలు
మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగా.... ఆ....
పరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగా....
నా గానలహరి నువు మునుగంగా... ఆనంతవృష్టినే తడవంగా....
ఆ..... శంకరా... నాద శరీరాపరా... వేద విహారాహరా... జీవేశ్వరా...
శంకరా.... శంకరా.... శంకరా...... 

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory