
వెనుకకు తిరిగి నువ్వు చూడకున్నా ఎదుటకు వచ్చి నిన్ను చుట్టుకోనా
షైనననన షైనననన షైనననన షైనననన షైనననన షైనననన (2)
మొహము కన్న పరిచయము అసలు లేదు అవసరము
తనువుకి తెలుసు తనువు అవసరం
పెదవి నుంచి పెదవికి తరుగుతుంటే దూరం
ఇంతకు మించి ఏల పయనము
సో కాల్డ్ సోల్ మేట్ కోసమేలా నీ వేట
బ్రాండ్ న్యూ తోడు నీకు దొరుకుతుంటే ప్రతిపూట
షైనననన షైనననన షైనననన షైనననన షైనననన షైనననన (2)
నా నా పరుగు తీసినా నా నా వదిలిపెడుదునా
వెనుకకు తిరిగి నువ్వు చూడకున్నా ఎదుటకు వచ్చి నిన్ను చుట్టుకోనా
షైనననన షైనననన షైనననన షైనననన షైనననన షైనననన (2)
మసక మసక ఎండలో మంచులాగ కరగక
శాశ్వత బంధం మనకెందుకు
అనుభవాల కొలనులో చేపలాగ ఈదక
పసిఫిక్ సంద్రం గొడవెందుకు
హృదయం లోతులన్ని తడిచి చూస్తే టైం వేస్టు
పరువం ఎత్తులెక్కు అందుతుంది ఎవరెస్టు
షైనననన షైనననన షైనననన షైనననన షైనననన షైనననన
నా నా పరుగు తీసినా నా నా వదిలిపెడుదునా
వెనుకకు తిరిగి నువ్వు చూడకున్నా ఎదుటకు వచ్చి నిన్ను చుట్టుకోనా
షైనననన షైనననన షైనననన షైనననన షైనననన షైనననన
0 comments:
Post a Comment