Widgets


ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా song from Anumaanaaspadam

 

ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణం క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణం క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణం క్షణం నీ అర్చనం ఇక జరపనా

నిదురే రాదు రాత్రంతా కలలు నేసే నాకు
వినగలనంటే తమాషగా ఒకటి చెప్పనా
ఇంధ్రధనస్సు కింద కూర్చొని మాట్లాడదాం
అలాగే చందమామతోటి కులాస ఊసులాడదాం
వింటుంటే వింతగా ఉంది కొత్తగా ఉంది ఏమిటి కథనం
పొరపాటు కథ కాదు
గత జన్మలోని జాజిపూల సువాసనేమో
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణం క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణం క్షణం నీ అర్చనం ఇక జరపనా

పువ్వుల నదిలో అందంగా నడుచుకుంటుపోనా
ఊహల రచనే తియ్యంగా చేసి తిరిగిరానా
వెన్నెల పొడిని చెంపలకి రాసి చూడనా
సంపంగి పూల పరిమళం వయసుకి అద్ది ఆడనా
అదేంటో మైకమే నను వదలినా పొద జరగదు నిజమో
జడివాన కురవాలి
యద లోయలోకి జారిపోయి దారి చూడు

ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణం క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణం క్షణం నీ అర్చనం ఇక జరపనా
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory