
పిల్లని చూస్తె బొమ్మిడాయి
అందము చూస్తె డట్టడాయి
ఆపర బాబు నీ లడాయి
నాకాడెందుకు నీ బడాయి
పిల్లని చూస్తె బొమ్మిడాయి
అందము చూస్తె డట్టడాయి
ఆపర బాబు నీ లడాయి
నాకాడెందుకు నీ బడాయి
ఏమున్నావులె పుల్లట్టు లాగ
సరాసరి బుల్లెట్టు లాగ
గుండెల్లొ దూరావే.... తెగానుర టిగెట్టు లాగ
పడ్డానుర వికెట్టు లాగ కల్లప్పగిస్తావే...
చెమ్మకు చెమ్మకు చల్లొ
నా పిప్పరుమెంటు బిల్లో పిండెత్తున్నా
పిల్లో పూలెట్టుకురావె జల్లొ
చెమ్మకు చెమ్మకు చల్లొ
పడిపొతా ఇట్టె వల్లొ చెమటలు
పట్టెదాక మనకుండదు ఇంటర్వెల్లొ
పిల్లని చూస్తె బొమ్మిడాయి
అందము చూస్తె డట్టడాయి
ఆపర బాబు నీ లడాయి నాకాడెందుకు
నీ బడాయి పట్టు పట్టు పావడ
అది బొల్లెం పిట్టు కాగడ
ఇనుకోర ఎనకేరా సరదాగ
జరదా పిల్లడ చుట్టు కొలత దెవుడ
నను జల్లించేసె జల్లెడ మొనగాడ
ఇటు రార పరువాన్నివెసై దంపడ
హే.......లవ్ లంకిని బాగుందె....
కసి కొంకిని నీ జవాని జై భవాని
జంజమాయిస్తాగా
చెమ్మకు చెమ్మకు చల్లొ
నా పిప్పరుమెంటు బిల్లో పిండెత్తున్నా
పిల్లో పూలెట్టుకురావె జల్లొ
చెమ్మకు చెమ్మకు చల్లొ
పడిపొతా ఇట్టె వల్లొ చెమటలు
పట్టెదాక మనకుండదు ఇంటర్వెల్లొ
పిల్లని చూస్తె బొమ్మిడాయి
అందము చూస్తె డట్టడాయి ఆపర బాబు
నీ లడాయి నాకాడెందుకు నీ బడాయి
అప్పడ దప్పడ తాండర ఆడెద్దాం
ఆదరబాదర హయ బాబొయి
హయ బాబొయి సంటోదు ఎంత తుత్తర
యహ తూర్పు దక్షిన ఉత్తర
నా ముద్దులతొనె ముద్దర
ఇరగేసి తిరగేసి చెసేయి
గత్తర గత్తర హే.....హత్తిని నీకొసం.........
నేనొత్తిని నిను చూస్తిని కాజేస్తిని
నీయావదాస్తిని చెమ్మకు
చెమ్మకు చల్లొ నా పిప్పరుమెంటు బిల్లో
పిండెత్తున్నా పిల్లో పూలెట్టుకురావె జల్లొ
చెమ్మకు చెమ్మకు చల్లొ
పడిపొతా ఇట్టె వల్లొ చెమటలు
పట్టెదాక మనకుండదు ఇంటర్వెల్లొ
అందము చూస్తె డట్టడాయి
ఆపర బాబు నీ లడాయి
నాకాడెందుకు నీ బడాయి
పిల్లని చూస్తె బొమ్మిడాయి
అందము చూస్తె డట్టడాయి
ఆపర బాబు నీ లడాయి
నాకాడెందుకు నీ బడాయి
ఏమున్నావులె పుల్లట్టు లాగ
సరాసరి బుల్లెట్టు లాగ
గుండెల్లొ దూరావే.... తెగానుర టిగెట్టు లాగ
పడ్డానుర వికెట్టు లాగ కల్లప్పగిస్తావే...
చెమ్మకు చెమ్మకు చల్లొ
నా పిప్పరుమెంటు బిల్లో పిండెత్తున్నా
పిల్లో పూలెట్టుకురావె జల్లొ
చెమ్మకు చెమ్మకు చల్లొ
పడిపొతా ఇట్టె వల్లొ చెమటలు
పట్టెదాక మనకుండదు ఇంటర్వెల్లొ
పిల్లని చూస్తె బొమ్మిడాయి
అందము చూస్తె డట్టడాయి
ఆపర బాబు నీ లడాయి నాకాడెందుకు
నీ బడాయి పట్టు పట్టు పావడ
అది బొల్లెం పిట్టు కాగడ
ఇనుకోర ఎనకేరా సరదాగ
జరదా పిల్లడ చుట్టు కొలత దెవుడ
నను జల్లించేసె జల్లెడ మొనగాడ
ఇటు రార పరువాన్నివెసై దంపడ
హే.......లవ్ లంకిని బాగుందె....
కసి కొంకిని నీ జవాని జై భవాని
జంజమాయిస్తాగా
చెమ్మకు చెమ్మకు చల్లొ
నా పిప్పరుమెంటు బిల్లో పిండెత్తున్నా
పిల్లో పూలెట్టుకురావె జల్లొ
చెమ్మకు చెమ్మకు చల్లొ
పడిపొతా ఇట్టె వల్లొ చెమటలు
పట్టెదాక మనకుండదు ఇంటర్వెల్లొ
పిల్లని చూస్తె బొమ్మిడాయి
అందము చూస్తె డట్టడాయి ఆపర బాబు
నీ లడాయి నాకాడెందుకు నీ బడాయి
అప్పడ దప్పడ తాండర ఆడెద్దాం
ఆదరబాదర హయ బాబొయి
హయ బాబొయి సంటోదు ఎంత తుత్తర
యహ తూర్పు దక్షిన ఉత్తర
నా ముద్దులతొనె ముద్దర
ఇరగేసి తిరగేసి చెసేయి
గత్తర గత్తర హే.....హత్తిని నీకొసం.........
నేనొత్తిని నిను చూస్తిని కాజేస్తిని
నీయావదాస్తిని చెమ్మకు
చెమ్మకు చల్లొ నా పిప్పరుమెంటు బిల్లో
పిండెత్తున్నా పిల్లో పూలెట్టుకురావె జల్లొ
చెమ్మకు చెమ్మకు చల్లొ
పడిపొతా ఇట్టె వల్లొ చెమటలు
పట్టెదాక మనకుండదు ఇంటర్వెల్లొ







0 comments:
Post a Comment