Widgets


జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం song from Krishnam Vande Jagadgurum




జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం పురాతనపు పురాన వర్ణన పైకి కనపడుతున్న కథనం నిత్యజీవన సత్యమని భగవథ లీలల అంతరార్దం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం చెలియెలి కట్టను తెంచుకొని విలయము విజ్రుంభించునని ధర్మ మూలమె మరిచిన జగతిని యుగాంతమెదురై ముంచునని సత్యం వ్రతునకు సాక్షత్కరించి శ్రుష్టి రక్షణకు చేయుతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం
చేయదలచిన మహత్కార్యము మొయజాలని భారమైతె పొందగోరిన దందలేని నిరాశలో అనగారిపొతె భుసలుకొట్టె అసహనపునిట్టూర్పుసెగలకు నీరసించక  ఓటమిని ఒడించగలిగిన ఓరిమే కుర్మమన్నది క్షీరసాగరమదన మర్మం
ఉనికిని నిలిపె ఇలను కడలిలొ కల్పగనురిగే ఉన్మాదంబును కరాల్ల దమ్ష్టుల కుల్లగించి ఈ ధరాతలమ్మును ఉద్ఘరించగల ధీరొద్దతిరన హుంకారం ఆది వరాహపు ఆకారం
ఏది ఎక్కడరా  నీ హరి దాక్కున్నడేరా భయపడి  బయటకి రమ్మనరా ఎదుటపడి నన్ను గెలవగలడా తలబడి
నువు నిలిచిన ఈ నెలని అడుగు  ఈ నదుల జీవ జల్లమ్ముని అడుగు నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు నీ ఊపిరిలొ గాలిని అడుగు నీ అడుగుల ఆకాశాన్నడుగు నీలో నరుని హరిని కలుపు నీవె నరహరివని నువు తెలుపు
ఉన్మత్త మాతంగ భంగి ఘాతుక వితతి హంతృ సంఘాత నిర్ఘృణ నిబడమే జగతి .. అఘము నగమై ఎదిగే అవనికిదె అశనిహతి
ఆతతాయుల నిహతి అనివార్యమౌ నియతి శితమస్తి హత మస్తకారి నఖ సమకాశియో క్రూరాసి గ్రోసి హుతదాయ దంష్ట్రుల ద్రోసి మసిజేయు మహిత యజ్ఞం
అమేయం అనోహ్యం అనంత విష్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం.. ఈ మానుష రూపం కుబ్జాక్రుతిగ బుద్ధిని బ్రమింపజేసె అల్ప ప్రమనం ముజ్జగాలను మూడడుగులతఒ కొలిచె త్రైవిక్రమ విస్థరనం జరుగుతున్నది జగన్నాటకం జగ జగ జగ జగ జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం జగ జగ జగ జగ జగమే నటకం
పాపపు తరువై పుడమికి బరువై పెరిగిన ధర్మగ్యలనిని పెరుకక పరషురాముడై.. బయధ భీముడై పరషురాముడై బయధ భీముడై ధర్మగ్రహ విగ్రహుడై నిలచిన శ్రొత్రియ క్షత్రీయ తత్వమే భార్గవుడు
ఎ మహిమలూ లేక ఎ మాయలూ లేక నమ్మషక్యముగాని ఎ మర్మమూ లేక మనిషిగనే పుట్టి మనిషిగనే బ్రతికి మహిత చరితగ మహిని మిగలగలిగేమనికి సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచి
ఇన్ని రీతులుగ ఇన్నిన్ని పాత్రలుగ నిన్ను నీకె నూత్నపరిచితునిగా దర్శింపజేయగల ఘ్నాన దర్పనము కృష్ణావతారమే స్రుష్ట్యావరణతరనము
అనిమద మహిమగ గరిమగ లఖిమగా ప్రాప్తిగా ప్రగమ్యవర్తిగ ఈశత్వమ్ముగ వసిత్వమ్ముగ నీలొని అష్టసిద్ధులు నీకు తన్బట్టగా సస్వరూపమే విశ్వరూపమ్ముగా
నరుని లోపలి పరునిపై ద్రుష్తి పరుపగ తలవంచి కైమోర్చి శిష్యుడవు నీవైతె నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవె వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం
కృష్ణం వందే జగద్గురుం...


0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory