
గుంజుకున్నా.... నిన్నే యెదలోకె ఇంక ఎన్నాలకి ఈడేరులొ ఈబతుకే
తేనె చూపె జల్లావ్ నాపై చిందేల
తాలనంటొంది మనసే నీరు పడ్డ అద్దంలా
కొత్త మనిహారం కురిసెటి గడియారం
పెద్దపులినైనా అనిచే అధికారం
నీవెల్లినాక నీ నీడె పోనంటె పోనందె
గుండెకింద నీడొచ్చి కూర్చుందే..
ఇంక అది మొదలు నా మనసే తల వంచే ఎరగదుగ
గొడుగంచై నేడు మదే తిప్పుతోందిగా
గుంజుకున్నా నిన్నె యెదలోకె
గుంజుకున్నా.... నిన్నే యెదలోకె ఇంక ఎన్నాలకి ఈడేరులొ ఈబతుకే
గువ్వే ముసుగేసిందె ఆవే కెకునికిందే
పాలేమొ పెరుగులాగ ఇందాకె పడుకుందే
రాచ కురుపున్నోల్లె నిదరోయె వేలల్లోనా
ఆశా కురుపొచ్చి అదే అరనిమిషం నిదరోదే
గుంజుకున్నా.... నిన్ను యెదలోకె ఇంక ఎన్నాలకి ఈడేరులొ ఈబతుకే
ఎంగిలి పడనే లేదె అంగిలి కడవనె లేదె
ఆరేడునాల్లాయ్యె ఆకలి ఊసే లెదే....ఏ...ఏ...ఏ
పేద యెదనె దాటి యేది పలకదు పెదవె
రబ్బరు గాజులకేమొ సడి చేసే నోరేదె
హో గుంజుకున్నా.... నిన్నే యెదలోకె ఇంక ఎన్నాలకి ఈడేరులొ ఈబతుకే
తేనె చూపె జల్లావ్ నాపై చిందేల
తాలనంటొంది మనసే నీరు పడ్డ అద్దంలా
కొత్త మనిహారం కురిసెటి గడియారం
పెద్దపులినైనా అనిచే అధికారం
నీవెల్లినాక నీ నీడె పోనంటె పోనందె
గుండెకింద నీడొచ్చి కూర్చుందే..
ఇంక అది మొదలు నా మనసే తల వంచే ఎరగదుగ
గొడుగంచై నేడు మదే తిప్పుతోందిగా
గుంజుకున్నా నిన్నె యెదలోకె
గుంజుకున్నా.... నిన్నే యెదలోకె ఇంక ఎన్నాలకి ఈడేరులొ ఈబతుకే







0 comments:
Post a Comment