నా మనసుపై మెరుపువై మెరవవె
నా కలలపై తొలకరై కురవవె
ఆకశం నువ్వైతె నే నేల
ఈ నిమిషం నా దాహం తీరేల ఓ....
నా మనసుపై మెరుపువై మెరవవె నా కలపై తొలకరై కురవవె
చుకల్లొ ఉన్న నీటి చుక్క ఎల్లాదూకిందొ కొమ్మపైకి నే మటల్లోన తేనె చుక్క అల్లా దూకావె గుండెపైకి ఆహ నీ కొంటె చూపు నా కంటి వైపు చల్లా గలల్లె వస్తుంటె ఓహొ నా కంటిపాప మెఘంలా మారి సొంతొషం వర్షించాలి

వర్నాలా వాన కన్నుల్లోనా వెన్నెల్లా వాన నవ్వుల్లోన మౌనాల వాన అశల్లోన అందాల వాను నీ లొలోన ప్రేమ నీ లొని వాన నె చూడలంటె ఎల్ల నిన్ను ఒప్పించాలొ వామ్మొ ఇంకెన్ని సార్లు ఇంకెన్ని నాల్లు నిన్నె బ్రతిమలాలొ
నా మనసుపై మెరుపువై మెరవవె నా కలపై తొలకరై కురవవె ఆకశం నువ్వైతె నే నేల ఈ నిమిషం నా దాహం తీరేల ఓ....

0 comments:
Post a Comment