Widgets


ఆరాటం ముందు ఆటంకం ఎంత సంకల్పం ముందు వైకల్యం ఎంత song from Ningi Nela Naade


ఆరాటం ముందు ఆటంకం ఎంత సంకల్పం ముందు వైకల్యం ఎంత
ద్రుడచిత్తం ముందు దురదృష్టం ఎంత ఎదురీత ముందు విధిరాత ఎంత
నమ్మకము పట్టుదల నా రెండు రెక్కలుగా
ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశల ఆకశాన్నంతా
ఆరాటం ముందు ఆటంకం ఎంత సంకల్పం ముందు వైకల్యం ఎంత
ద్రుడ చిత్తం ముందు దురదృష్టం ఎంత ఎదురీత ముందు విధిరాత ఎంత

చేజారెను చేతులు చెరిగేను గీతలు (2)
ఎదిరించిన బాధలే వివరించెను బోధలు
పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా (2)
మలిచేస్తా గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యాన్నంతా
ఆరాటం ముందు ఆటంకం ఎంత సంకల్పం ముందు వైకల్యం ఎంత
ద్రుడ చిత్తం ముందు దురదృష్టం ఎంత ఎదురీత ముందు విధిరాత ఎంత

పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం
చిరునవ్వేస్తుంటే సెలవంది శోకంసహనం తో ఉంటే దొరికింది సైన్యం
చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం
పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం
చిరునవ్వేస్తుంటే సెలవంది శోకంసహనం తో ఉంటే దొరికింది సైన్యం
చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం



0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory