మాయ నీకు తెలుసా
ఊయలూగే వయసా
వింత కాదా వరసా
కళ్ళు రెండూ సొంతమైనా
కంటిపాప చూపలేదే
గుండె నిండా ప్రేమ ఉన్నా
కోరకుండా చేరుకోదే
ఊరికే ఊసులో ఊహలో చేరదే ఇలా
ఊసులాడే మనసా
ఊయలూగే వయసా
నీకుగాని తెలుసా
కొంటె ప్రేమ వరసా
గుండెలోన ఆశలన్నీ
చెప్పుకుంటే తప్పుకాదే
చెప్పనంటే ఊరుకోదే
చెప్పకుండా చేరుకోదే
ఆటలో పాటలో మాటలో చెప్పవే ఇలా…








0 comments:
Post a Comment