Widgets


తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఉంటిని song from 7g brindavan colony

తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఉంటిని
ఓ ఓ నీలో నన్ను చూసుకొంటిని
తెరచి చూసే చదువు వేళ కాలిపోయే లేఖ రాసా
నీకై నేను బ్రతికి ఉంటిని ఓ ఓ నీలో నన్ను చూసుకొంటిని

కొలువు తీరు తనువుల నీడ చెప్పు కొనుడు మన కధనెపుడు రాలిపోయిన పూల గంథమా
రాక తెలుపు మువ్వల సడిని తలచుకొనును దారులు ఎపుడు పగిలిపోయిన గాజుల అందమా ఆ
అరచేత వేడిని రేపే చెలియ చేయి నీ చేత ఒడిలొ వాలి కధలను చెప్ప రాసి పెట్టలేదు
తొలి స్వప్నం చాలులే ప్రియతమా కనులూ తెరువుమా

మధురమైన మాటలు ఎన్నో కలసిపోవు నీ పలుకులలొ జగము కరుగు రూపే తరుగునా
చెరిగిపోని చూపులు అన్ని రేయి పగలు నిలుచును నీలో నీదు చూపు నన్ను మరచునా
వెంటవచ్చు నీడ బింబం వచ్చి వచ్చి పోవు కళ్ళ ముందు సాక్ష్యాలున్న తిరిగి నేను వస్తా
ఒకసారి కాదురా ప్రియతమా ఎపుడు పిలిచినా

తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఉంటిని
ఓ ఓ నీలో నన్ను చూసుకొంటిని
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory