ఎక్స్ట్రార్డినరి........ ఆ ఎక్స్ట్రార్డినరి
నీ నగుమోమె ఎక్స్ట్రార్డినరి దీనిసిగతరగ ఎక్స్ట్రార్డినరి
నీ నగుమోమె ఎక్స్ట్రార్డినరి దీనిసిగతరగ ఎక్స్ట్రార్డినరి నీ నగుమోమె
ఎక్స్ట్రార్డినరి దీనిసిగతరగ ఎక్స్ట్రార్డినరి నీ నడుం పిడికెడు ఎక్స్ట్రార్డినరి ఆ మూతి
విరుపుడు ఎక్స్ట్రార్డినరి నువు నవ్వుతుంటె ఆ బుగ్గసొట్టలో గంతులేసి నా
గుండె జారితె అయబాబొయి నీ నగుమోమె ఎక్స్ట్రార్డినరి దీనిసిగతరగ
ఎక్స్ట్రార్డినరి నీ నగుమోమె ఎక్స్ట్రార్డినరి దీనిసిగతరగ ఎక్స్ట్రార్డినరి
జెన్నిఫరు లొపెజులా నీ ఊపుడె ఎక్స్ట్రార్డినరి నె తాకినా తడిమేసినా
ఒప్పేసుకుంటె ఎక్స్ట్రార్డినరి వేటగాడు శ్రీదేవిలా నువు కొంగుపిండితె
ఎక్స్ట్రార్డినరి సరిసరి ఓ సొగసరి నీ గరిమ నాభి ఎక్స్ట్రార్డినరి నా రాజహంస నీ
చిత్రహింసలో రాదు రాదు రాత్రుల్లు నిద్దరే.. హొరిదెవుడో

నువు గిచ్చినా గీరేసిన కొరికేసినా ఎక్స్ట్రార్డినరి నువ్ అరచినా ఒల్లిరిచినా
ఎంచేసిన ఎక్స్ట్రార్డినరి సుప్పనాతి సూరమ్మలా తిప్పుకుంటు తిరిగితే
ఎక్స్ట్రార్డినరి నంగనాచి నాంచారిలా ఆ వెర్రి చూపులే ఎక్స్ట్రార్డినరి...... నె
పొగుడుతుంటె ఏమెరగనట్టు బిల్దప్పులిస్తు డ్రామాలు ఆడితె.. వామ్మొ నీ
నగుమోమె ఎక్స్ట్రార్డినరి దీనిసిగతరగ ఎక్స్ట్రార్డినరి

0 comments:
Post a Comment