Widgets


రంగమార్తాండ బి.టెక్ బాబూ song from Krishnam Vande Jagadgurum



 రంగమార్తాండ బి.టెక్ బాబూ రంగులు మార్చే బూటక బాబూ....ఊ........ వన్స్ మొర్... రంగమార్తాండ బి.టెక్ బాబూ రంగులు మార్చే బూటక బాబూ వీడికి తెలియని నాటకముంటుందా..... మిలమిల మెరుపుల మెకప్ అతుకు తలతల లాడె తగరపు బతుకు పరుసును తీస్తె పైస ఉండదు రా ఏర మనకేర తెర లాగితె కింగే రా మూడు పెగ్గులు ఆరు విగ్గులు పంచుకు బతకలా పార బ్రహ్మ పరమేష పద్దతి మర్చెయిరా జండా పై కపిరాజంటు జండా ఎగరైరా  
పార బ్రహ్మ పరమేష పద్దతి మర్చెయిరా జండా పై కపిరాజంటు జండా ఎగరైరా  
 లోకం మయసభ ఆటర కాలు జారి పడబోకుర నాకు నెనె రారాజురా నవ్వే ద్రౌపది లేదురా లైఫె ఒ డ్రామ, విను విశ్వదాభి రామ లైటు ఆరిన లైను మారిన సీను సితారమ్మా పార బ్రహ్మ పరమేష పద్దతి మర్చెయిరా జండా పై కపిరాజంటు జండా ఎగరైరా  
పార బ్రహ్మ పరమేష పద్దతి మర్చెయిరా జండా పై కపిరాజంటు జండా ఎగరైరా  
 రిస్కు చేస్తె నో లాసు రా అందుతుంది అట్లాసు రా లక్కు అడ్రస్సు వెతకరా జిందగీ నీది బతుకర మాయ మస్చింద్ర మజిక్కు చెసెయ్యరా లైఫె కొంచెము ఆస లంచము ఇచి పెంచుకొర పార బ్రహ్మ పరమేష పద్దతి మర్చెయిరా జండా పై కపిరాజంటు జండా ఎగరైరా  
పార బ్రహ్మ పరమేష పద్దతి మర్చెయిరా జండా పై కపిరాజంటు జండా ఎగరైరా  య య య య…. 
పార బ్రహ్మ పరమేష పద్దతి మర్చెయిరా జండా పై కపిరాజంటు జండా ఎగరైరా  
పార బ్రహ్మ పరమేష పద్దతి మర్చెయిరా జండా పై కపిరాజంటు జండా ఎగరైరా 


0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory