స్పైసి స్పైసి గర్ల్... ఇది మెలికలు తిప్పె మజిక్కా స్పైసి స్పైసి గర్ల్... మతి మరపించే న్యూ మ్యుసిక్కా స్పైసి స్పైసి గర్ల్... తెగ హల్ చల్ చేసె ఆటలాడగ స్పైసి స్పైసి గర్ల్... తకధిమి తకతై అని చిందులెయ్యగా దాక్కొవడం దేనికో క్షనానికో వేషం చాటుగ చెప్పాల్సిందేమిటొ చటుక్కుమని చెప్పైకా ఉక్రోషం దాచుకొ ఉడుక్కునే లాభం లెదుగ ఉద్దేశం పోల్చుకొ గబుక్కుమని తెలిపె గుట్టు కాదుగా స్పైసి స్పైసి గర్ల్... ఆమె: ఇది మెలికలు తిప్పె మజిక్కా స్పైసి స్పైసి గర్ల్... మతి మరపించే న్యూ మ్యుసిక్కా
రోమన్ షిల్పం వంటి ఎ1 రూపం ఉంది హిమాన్ ల దూసుకు రాలెవ జిరో సైజును చూసి వదిలే-స జాలెసి అది కూడ నేరం అంటావ ఆకలేసిన సింహంలా... పైకి దూకని పదునేలా సైగ చేస్తు లాగకిలా ఆగలెవె అల్వెలా సుడిగాలై చుట్టుకొ సుఖలని నీసొంతం చెసుకొ సత్తను చూపెట్టుకొ రెడీగ ఉన్ననిదిగో ఐతె ఇక చూసుకొ అమాంతము వచ్చెసాననుకొ సుకుమారి కాసుకొ అమీ తుమీ తెల్చెస్తానె తెలుసుకొ స్పైసి స్పైసి గర్ల్... ఇది మెలికలు తిప్పె మజిక్కా స్పైసి స్పైసి గర్ల్... మతి మరపించే న్యూ మ్యుసిక్కా మహిమెదొ చూపిస్తా వహ్ వారె అనిపిస్తా వెరె ఒక లొకం శ్రుష్ఠిస్తా... హ్యరీ పోట్టర్ కంటా నువ్వె బెట్టర్ అనుకుంటా ఓహొ ఓహొ అంటూ కీర్తిస్తా... మంటలా నిను రగిలిస్తా... మంచునై నిను వనికిస్తా లక్ష వన్నెల గుల్డస్తా పుచ్చుకోమని అందిస్తా వొల్లొనే వాలింక మరింక ఎమాలోచించక నీలొగల కొరిక ఈవెల తీర్చెస్తగా సందేహం లెదిక నువ్వింతగా హామీ ఇచ్చాక సమ్మోహం సాక్షిగ సమస్తమూ నీకె కలిపి కానుక స్పైసి స్పైసి గర్ల్... ఇధి మెలికలు తిప్పె మజిక్కా స్పైసి స్పైసి గర్ల్... మతి మరపించే న్యూ మ్యుసిక్కా

0 comments:
Post a Comment