Widgets


ఏ శకుని ఆడని జూదం బ్రతుకే ఓ చదరంగం song from Leader

ఏ శకుని ఆడని జూదం బ్రతుకే ఓ చదరంగం
ఇది ఆరని రావణకాష్ఠం చితిలోనే సీమంతం
ఇది మంచికి వంచన శిల్పం ఇక ఆగని సమరంలో
ఈ నేరం ఇక దూరం ఇది మాతరం
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం
ఏ శకుని ఆడని జూదం బ్రతుకే ఓ చదరంగం
ఇది ఆరని రావణకాష్ఠం చితిలోనే సీమంతం
ఇది మంచికి వంచన శిల్పం ఇక ఆగని సమరంలో
ఈ నేరం ఇక దూరం ఇది మాతరం
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం
మిగిలిన ఆ దిక్కుగా నిలిచిన ఆ నాతల్లికై
పగిలిన ఆ నింగిలో నిలవని ఈ ధృవతారకై
రాజ్యాలేలే ఈ డబ్బు హోదా
కాలే జ్వాలను నేనై జీవన యజ్ఞం సాగించగా
వచ్చే ఆపద విచ్చే పూపొద నడిపిస్తా కదా
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory