అబ్బో వాడేంటో వాడి చూపేంటో
అబ్బో వాడ్నే చూసాకా ఇంకో మగవాడెవడు మగవాడల్లే లేడేంటో
అబ్బో నువ్వేంటో నీలో గొడవేంటో అబ్బో నువ్వేంటో నీకా పొగరేంటో
అబ్బో నువ్వేంటో నాతో చనువేంటో
అబ్బో నిన్నే చూస్తుంటే నాలో ఏదో ఏదో అవుతా అవుతా ఉందేంటో
వద్దు అంటూనే ఇస్తుంటే కంపెని ముద్దుగా మోగే సరసాల సింఫొని
కొంటె చూపుల్తో ఈ ప్రేమ పంపిణి హద్దు చెరిపింది రారమ్మని
నికరంగా సుతరంగా శికరాలే చేరాలిగా
ఆలోచించు దూకే ముందే ఎంత లోతు ఉన్నదో యదలో
అబ్బో నువ్వేంటో నీలో గొడవేంటో అబ్బో నువ్వేంటో నాతో చనువేంటో
చంపుతున్నాది చచ్చేంత క్రేజుతో దింపుతున్నాది దీంతోటి లవ్వులో
నింపమంటుంటే నిలువెల్ల చావతో నింపుతుంటాడు చిరునవ్వుతో
అసలేంటో కొసరేంటో దిగితేనే తేలేదిక
అలారాను ఆగాలింకా ఒకె అనకు వేళలో గిలిలో
అబ్బో వాడేంటో వాడి గొడవేంటో అబ్బో వాడేంటొ వాడి ఊపేంటో
అబ్బో వాడేంటో వాడి చూపేంటో
అబ్బో వాడ్నే చూసాకా ఇంకో మగవాడెవడు మగవాడల్లే లేడేంటో
నింపమంటుంటే నిలువెల్ల చావతో నింపుతుంటాడు చిరునవ్వుతో
అసలేంటో కొసరేంటో దిగితేనే తేలేదిక
అలారాను ఆగాలింకా ఒకె అనకు వేళలో గిలిలో
అబ్బో వాడేంటో వాడి గొడవేంటో అబ్బో వాడేంటొ వాడి ఊపేంటో
అబ్బో వాడేంటో వాడి చూపేంటో
అబ్బో వాడ్నే చూసాకా ఇంకో మగవాడెవడు మగవాడల్లే లేడేంటో

0 comments:
Post a Comment