Widgets


ఓలా ఓలాల అలా చూస్తేనే చాలా song from Orange

 

ఓలా ఓలాల అలా చూస్తేనే చాలా
ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాల
చాలా లవ్లీగా ఇలా రేపావు గోల
మదే సీ లోన సర్ఫింగ్ చేస్తోందిలా

సిడ్నీ నగరం చేసే నేరం
ఇన్నాళ్ళు నిన్ను దాచుంచింది
సిగ్గే పడుతూ తప్పే తెలిసి
ఈరోజైనా చూపించింది
this is the time to fall in love
fall in love, o my love
welcome to my heart I’m in love
I’m in love, you are my love (2)
ఓలా ఓలాల అలా చూస్తేనే చాలా
ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాల
చాలా లవ్లీగా ఇలా రేపావు గోల
మదే సీ లోన సర్ఫింగ్ చేస్తోందిలా

సాగర తీరాన ఉదయంలా ఏదో తాజా ఉల్లాసమే
ఎంతో బాగుంది ఈ నిముషం సునామిలా సంతోషమే
తెలుసుకున్నది కొంచమే, ఆ కొంచెంలోనే ఎంతో నచ్చావే
కలుసుకోమని ఆత్రమే ఓ లావాలాగా లోలో పొంగిందే
ఇవ్వాళే రాలే పాత బాధే నిన్ను చూడ

ఆ లేత అల్లర్లే లాగాయిలా నేల వీడి పాదం ఆడిందిలా
ఆ ఏడు రంగుల్ని మార్చానిలా నాలో తాజా ప్రేమే ఆరెంజిలా
అప్పుడే పుట్టిన పాపలా నువ్వు కొత్త కాలం ఇచ్చినావుగా
ఇప్పుడే వచ్చిన శ్వాసలో నువ్వు చల్ల గాలి చల్లినావుగా
ఇవ్వాళే వాలే కొత్త హాయే నిన్ను చూడ



ఓలా ఓలాల అలా చూస్తేనే చాలా
ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాల
చాలా లవ్లీగా ఇలా రేపావు గోల
మదే సీ లోన సర్ఫింగ్ చేస్తోందిలా
సిడ్నీ నగరం చేసే నేరం
ఇన్నాళ్ళు నిన్ను దాచుంచింది
సిగ్గే పడుతూ తప్పే తెలిసి
ఈరోజైనా చూపించింది
this is the time to fall in love
fall in love, o my love
welcome to my heart I’m in love
I’m in love, you are my love
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory