ఎగిసెనులె నీలొ ప్రెమ పొంగే సాగరం ఇరువురినీ ఏకం చేసె ఏదొ సంబరం

తెలియదె నిన్నటిదాక నాకీహాయె ఇపుడిలా నన్నెటువైపొ లాగేస్తుంది మాయె మనసునె కాదని ఎంతో వారిస్తున్న వినదుగ అల్లరి చేస్తు వెల్లువలాయె లోన ఎవ్వరు ఆపిన ఓ క్షనమాగున తరిమె చిలిపి తపన
నిన్నే చుస్తున్న నాలొ నెనెం చుసిన నెనెం చెస్తున్న నీ ఊహల్లొ లేనల నీకెమవుతున్న గుండెల్లొ ఒ యాతన నీథొ ఉంటున్నా నా నీడె ఎ వైపు సాగినా
ఈ తొలి కలల హాయిలొ నా మనసదిగె నిన్ను చేరుకొమని ఈ అడుగులకు జంట నువ్వని నలుగురి మద్యలొ ఒకరికి సొంతమై నడిచిన స్వప్నమె నేన నేన నేనా....

నీ పెదవులకు తోడుగా నా చిరుపెదవి కోరుకుంది స్నేహమె రా చెరగని ఒ చిన్ని దూరమె కనులకు అందిన వయసుకు అందని సిరి చొరవగ పొందగ రాన రాన రానా...

ఎగిసెనులె నీలొ ప్రెమ పొంగె సాగరం ఈరువురిని ఎకం చెసె ఎదొ సంబరం

0 comments:
Post a Comment