వేల తలుకుతారలె తానై ఇలకు చెరెన పూల పసిడి రెకులే దారై మురిసిపోయెనా నననాన సాగరివొ సారికవొ మాటలు దాల్చిన మౌలికవొ తీపికవొ గీతికవొ వేసవి జాబిలివో వేకువలొ ఓకలవొ ఆ కల చుపిన వెధికవొ గాయనివొ గామినివొ నీ యొక యేలికవొ ఎవ్వరివో....
ఆదమరిచానె రూపు కలగానె నీకు జత లాగ నాకు చెలికావ
వేల తలుకుతారలె తానై ఇలకు చెరెన పూల పసిడి రెకులే దారై మురిసిపోయెనా నననాన
వానైతాకు మెఘనివేమొ లోకాలేలు మారానివేమొ తీరే మారు గొదారివేమొ దూరం కాని దూరనివేమొ యెడారి నాదరిలోన వనాలె చెరాయి నీల ఇలాగె నీ మయలోన సెలయెరె నీవ వినాలి నీ మాటలైన కనాలి నీ మౌనులైన ఎలాగొ ఈవెలలొన నిజమనన పేరు తలచానె.. చూసి వలచానె.. నీకు జత కాన నాకు చెలికావ
నాలొ మౌనరాగనివేమొ నాకెలేని భావనివేమొ రాసె భవగీతానివేమొ చేసె హాయి గాననివేమొ ఒ ఒ ఒ ఇవాలె నా జీవితాన యుగాలె చుసాను చాల ఇలాగె ఈ రెయి లోన నవ రాగం నీవ నన్నె దొచెసావు నీవె కథెదొ మారింది నాదె ఇలానె నీనెను కాన నిజమిదిలే పాదములకు నీతొ సాగమని కోరె నాకు సఖి నీవె నీకు జత నేనె

0 comments:
Post a Comment