Widgets


అంతా రామమయం ఈ జగమంతా రామమయం song from Sriramadasu

 

అంతా రామమయం ఈ జగమంతా రామమయం
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం 

అంతరంగమున ఆత్మారాముడు
అనంత రూపముల వింతలు సలుపగ
సోమ సూర్యులును సురలు తారలును
ఆ మహాంబుధులు అవనీజంబులు
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం 

ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ
అండాండంబులు పిండాండంబులు
బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ
నదులు వనంబులు నానా మృగములు
విహిత కర్మములు వేద శాస్త్రములు
అంతా రామమయం ఆ.... ఈ జగమంతా రామమయం 

రామ రామ రామ రామ రామ రామ రామ రామ
(రామ రామ రామ రామ రామ రామ రామ రామ .... )
సిరికింజెప్పడు శంఖచక్ర యుగమున్ చేదోయి సంధింపడు
ఏ పరివారంబును జీరడు అభ్రకపతిన్ బన్నింపడు
ఆ కర్ణికాంతర ధమ్మిల్లము జక్కనొక్కడు
వివాదప్రోత్తిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు
గజప్రాణావనో..త్సాహియై  
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory