Widgets


రామాయ రామభద్రాయ రామ చంద్రాయ వేథసే రఘునాధాయ నాధాయ సీతాయాః పతయే నమః song from Sriramadasu

 

రామాయ రామభద్రాయ రామ చంద్రాయ వేథసే
రఘునాధాయ నాధాయ సీతాయాః పతయే నమః
భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా
భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా
వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మకర్మ యుగళమండల
వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మకర్మ యుగళమండల
సతత రామదాస పోషకా శ్రీరామచంద్ర విఠత భద్రగిరి నివేషకా.... ఆ...
భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా 

ఆ..... ఆ..... ఆ...... ఆ...... ఆ....... ఆ........
(బాహుమధ్య విలసితేంద్రియా బాహుమధ్య విలసితేంద్రియా)
కోదండరామ కోదండరామ కోదండరామ్ పాహి కోదండరామ
కోదండరామ కోదండరామ కోదండరామ్ పాహి కోదండరామ
నీదండ నాకు నీవెందుబోకు వాదేల నీకు వద్దు పరాకు
తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే
కోదండరామ కోదండరామ రామ రామ రామ కోదండరామ 

దశరధ రామ గోవిందా మము దయ చూడు పాహి ముకుందా...
దశరధ రామ గోవిందా మము దయ చూడు పాహి ముకుందా...
దశరధ రామ గోవిందా..
దశముఖ సంహార ధరణీజ పతిరావ శశిధర పూజిత శంఖచక్రధర
దశరధ రామ గోవిందా..
తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు
తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు
ఒకతోడుగా భగవంతుడుమును చక్రధారియై చెంతనె ఉండగ
తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు
తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు
జయ జయ రామ జయ జయ రామ జగదభి రామ జానకి రామ
జయ జయ రామ జయ జయ రామ జగదభి రామ జానకి రామ
జయ జయ రామ జయ జయ రామ జగదభి రామ జానకి రామ
జయ జయ రామ జయ జయ రామ జగదభి రామ జానకి రామ
(జయ జయ రామ జయ జయ రామ జగదభి రామ జానకి రామ)
పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో
పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో
పాహి రామప్రభో....
శ్రీమన్మహా గుణ స్తోమాభిరామమీ నామ కీర్తనలు వర్ణింతు రామ ప్రభో
సుందరాకార మన్మందిరాద్దార సీదేతిరా సంయుత ఆనంద రామ ప్రభో
పాహి రామప్రభో.... పాహి రామప్రభో.... పాహి రామప్రభో....
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory