Widgets


రామ శ్రీరామ కోదండరామ ఎంతో రుచిరా.... ఆ.... ఎంతో.... రుచిరా... song from Sriramadasu

 

రామ శ్రీరామ కోదండరామ
ఎంతో రుచిరా.... ఆ.... ఎంతో.... రుచిరా...
శ్రీరామ ఓ.. రా..మ శ్రీ..రామ
శ్రీరామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
ఓ రామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా 

కదళి ఖర్జూరాది ఫలములకన్నను
కదళి ఖర్జూరాది ఫలములకన్నను
పతిత పావన నామమేమి రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
నవరస పరమాన్న నవనీతములకన్న అధికమౌ నీ నామమేమి రుచిరా
శ్రీరామ శ్రీరామ ఓ రా...మ ఓ రా..మ
శ్రీరామ నీ నామమెంతో రుచిరా..
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా 

సదా..శివుడు నిను సదా.. భజించెడి
సదానంద నీ నామమేమి రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా
శ్రీరామ శ్రీరామ ఓ రా..మ
శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
ఓ రామ నీ నామమెంతో రుచిరా ఎంతో...... రుచిరా...
(ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా)
శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
ఎంతో...... రుచిరా...  

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory