దాశరధీ... కరుణాపయోనిధీ....
నువ్వే దిక్కని నమ్మడమా నీ ఆలయమును నిర్మించడమా
నిరతము నిను భజియించడమా రామకోటి రచియించడమా
సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి
నీ దయ చూపవదేమి నీ దర్శనమియ్యవిదేమి
దాశరధీ... కరుణాపయోనిధీ....
గుహుడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావు
శబరి నీకు తోబుట్టువా ఎంగిలి పళ్ళను తిన్నావు
నీ రాజ్యము రాసిమ్మంటినా నీ దర్శనమే ఇమ్మంటిని కాని
ఏల రావు నన్నేల రావు నన్నేల ఏల రావు
సీ....తారామ స్వా.....మీ....
సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి
నీ దయ చూపవదేమి నీ దర్శనమియ్యవిదేమి
రామ రసరమ్య ధామ రమణీయ నామ రఘవంశ
సోమ రణరంగ భీమ రాక్షస విరామ కమనీయ
కామ సౌందర్య సీమ నీరజ శ్యామ నిజ భుజోద్దామ
భూజనల లామ భువన జయ రామ
పాహి భద్రాద్రి రామ పాహీ....
తక్షణ రక్షణ విశ్వ విలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా...
డాండడ డాండ డాండ నినదంబుల జాండమునిండ మత్త బేదండము
నిక్కినేపబడు నీయభయవ్రతమేదిరా...
ప్రేమ రాసాంతరంగ హృదయంగమ శృంగశుభంగరంగ
బహురంగద బంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ
సత్య సారంగ శుశృతివిహంగ పాప పుదుసంగ విభంగా....
భూతల పతంగా... మధుమంగళ రూపము చూపవేమిరా...
గరుడ గమన రారా.... గరుడ గమన రారా....

0 comments:
Post a Comment