అదేంటొ ఒక్కసారి ఊపిరాగిపోయినట్టు హటాత్తుగానె మనసు కుప్పిగంతులేసినట్టు కుమారి సోయగాలు దాచలెవు కళ్ళు మూసి... సుమారు తారలన్ని నేల రాలి నిన్ను చుసి ప్రశ్నల్తొ చంపే రాకాసి గుప్పెట్లో దాచా నచ్చేసి నీలా యెవరూ లేనే లేరు ప్రేమో.. ఇది ఏమొ... హమ్మో.. ఎందమ్మో..
అందం చందం తెలుగు బుట్ట బొమ్మ దన్యం కాదా పాతికేళ్ళ జన్మ కళ్ళే కలిపావు కళే కలా ముందు చూడలేదు ఇదో విదం కొత్త పిచ్చి లెద్దు తుల్లే.. సంతోషం.. పాలరాతిపైన పాదం కందిపొయనేంటొ పాపం ఊరుకొదు ఉన్న ప్రాణం ఇసుక రేనువైన నీకు కాలికింద గుచ్చుకుంటె నీలా యెవరూ లేనే లేరు ప్రేమో.. ఇది ఏమొ... హమ్మో.. ఎందమ్మో..
వేలకాని వేల గోల ప్రేమలోని గొప్ప లీల ఓ వేల.. గొపాల.. చల్ల గాలి చెంప మీద చెయ్యె చేసుకుంది నీకై చూడంటు నీవైపె లేత గోల్ల కన్నె పిల్ల లోతుకళ్ళు చంపేల కాటుకైన లేని వేల నీ దిష్టి తీసి లక్షనంగ ఇష్ట పదులు పాడుకుంట నీలా యెవరూ లేనే లేరు ప్రేమో.. ఇది ఏమొ... హమ్మో.. ఎందమ్మో.. నీలా యెవరూ లేనే లేరు ప్రేమో.. ఇది ఏమొ... హమ్మో.. ఎందమ్మో.

0 comments:
Post a Comment