కృష్ణుడి వారసులంత
శ్రీ కృష్ణుడి వారసులంత
జేబు దొంగలు అందరిలోను జాతి రత్నం కిలాడి
వీడు చూడు ఊరులోనె ఆణిముత్యం
కృష్ణుడి వారసులంత
చోరులుగ వీల్లంత
ఆరితేరిన ఈ చెతి వాటం ఇది
అలనాటి మేటి కళలలో ఒకటి
స్వామి రా రా హరి స్వామి రా రా హరి
దయ చూపి మార్చు తలరాత మరి
స్వామి స్వామి రా రా స్వామి స్వామి రా రా
చరణం : వాల్లెట్టు లాకెట్టు దోచేస్తారు రా ఆడ పిల్లలైన అందంగానె కోసెస్తారు రా అరె బ్రహంగారికైన ఊహ రానె లేదు రా ఆ కాలఘ్నాంకందని విద్య కనిపెట్టారు చూడరా మోసం జరిగిన చొటు ఒక ప్లేసునె లేదురా బాసు వీల్లేమొ చూస్తె క్లాసు మరి పనులా బాగ మాసు ఆరితేరిన ఈ చెతి వాటం ఇది అలనాటి మేటి కళలలో ఒకటి స్వామి రా రా హరి స్వామి రా రా హరి దయ చూపి మార్చు తలరాత మరి

0 comments:
Post a Comment