
ఎర్రా మిరపల్లొ ఎంతుందో కారం
కుర్రా గుండెల్లో అంతే అంగారం
ఎర్రా మిరపల్లొ ఎంతుందో కారం
కుర్రా గుండెల్లో అంతే అంగారం జారి
పొకుండా చుస్తా ఈ బేరం వెసే
దమ్ముందా నాతో పందేరం మిర్చి
మార్కెట్టె ఆదారం మంచే మా
ఆచారం రామ రామ జై సీతరామ
గుండె లోతుల్లొ లోడ్ ఎంత ఉన్నా
దిక్కు నేనంటు దించేస్త బారం మల్లా
పండిస్త ఈ వైపు సారం కొట్టు
మొత్తంగా ఈడె బంగారం
ఈ మర్కెటెగా నా పుట్టిల్లంటా నన్ను
మోసింది ఈ ధర్మ కాంట మీ మంచి
చెడ్డా నా చుట్టాలంట నన్ను పెంచింది
మీ అండ దండ హె మిర్చి కన్నా
హాటు మీ పంచే ప్రేమ ఘాటు
కొరేదొక్కటెగా మీలోనె ఇంత చోటూ హె
మిర్చి కన్నా హాటు మీ పంచే
ప్రేమ ఘాటు కొరేదొక్కటెగా మీలోనె
ఇంత చోటూ నా మాటల్లొ చేతల్లో
గుండెల్లొ లెదయ్యొ లోటు ప్యూరు
వైటు నేను కొట్టేది అచ్చంగ
నాటు మాట తప్పింద నా మీద
ఒట్టు రాములోరింట హనుమయ్య
లాగ వీడు వెయ్యెల్లకి మీకు బంటు
నేనుండె చోటు సందల్లేనంట
నా దోస్తికి నీ చెయ్యి చాపు ఓ నేస్తం
లాగ నేనొచ్చానంట మీ అందరికి
నేనేరా చూపు ఓ నిజం చావకుండ
వెయ్యి అబద్దాలు చెప్పు ఈ క్షణం
కీడు చేసె ఏ నిజాన్నయిన చంపు ఓ
నిజం చావకుండ వెయ్యి అబద్దాలు
చెప్పు ఈ క్షణం కీడు చేసె ఏ
నిజాన్నయిన చంపు ఈ లోకం
నీ వెన్నంటే సాగేల నీ సత్తా
చూపు దుమ్ము రేపు నేను
యాడుంటె ఆడేరా ఊపు నువ్వు
చిందెసెయ్ ఇంకొంచెం సేపు మల్లీ
రాదింక ఈ చిన్ని లైఫు
నువ్వేం చెయ్యాలొ చెసై ఈలోపు
కుర్రా గుండెల్లో అంతే అంగారం
ఎర్రా మిరపల్లొ ఎంతుందో కారం
కుర్రా గుండెల్లో అంతే అంగారం జారి
పొకుండా చుస్తా ఈ బేరం వెసే
దమ్ముందా నాతో పందేరం మిర్చి
మార్కెట్టె ఆదారం మంచే మా
ఆచారం రామ రామ జై సీతరామ
గుండె లోతుల్లొ లోడ్ ఎంత ఉన్నా
దిక్కు నేనంటు దించేస్త బారం మల్లా
పండిస్త ఈ వైపు సారం కొట్టు
మొత్తంగా ఈడె బంగారం
ఈ మర్కెటెగా నా పుట్టిల్లంటా నన్ను
మోసింది ఈ ధర్మ కాంట మీ మంచి
చెడ్డా నా చుట్టాలంట నన్ను పెంచింది
మీ అండ దండ హె మిర్చి కన్నా
హాటు మీ పంచే ప్రేమ ఘాటు
కొరేదొక్కటెగా మీలోనె ఇంత చోటూ హె
మిర్చి కన్నా హాటు మీ పంచే
ప్రేమ ఘాటు కొరేదొక్కటెగా మీలోనె
ఇంత చోటూ నా మాటల్లొ చేతల్లో
గుండెల్లొ లెదయ్యొ లోటు ప్యూరు
వైటు నేను కొట్టేది అచ్చంగ
నాటు మాట తప్పింద నా మీద
ఒట్టు రాములోరింట హనుమయ్య
లాగ వీడు వెయ్యెల్లకి మీకు బంటు
నేనుండె చోటు సందల్లేనంట
నా దోస్తికి నీ చెయ్యి చాపు ఓ నేస్తం
లాగ నేనొచ్చానంట మీ అందరికి
నేనేరా చూపు ఓ నిజం చావకుండ
వెయ్యి అబద్దాలు చెప్పు ఈ క్షణం
కీడు చేసె ఏ నిజాన్నయిన చంపు ఓ
నిజం చావకుండ వెయ్యి అబద్దాలు
చెప్పు ఈ క్షణం కీడు చేసె ఏ
నిజాన్నయిన చంపు ఈ లోకం
నీ వెన్నంటే సాగేల నీ సత్తా
చూపు దుమ్ము రేపు నేను
యాడుంటె ఆడేరా ఊపు నువ్వు
చిందెసెయ్ ఇంకొంచెం సేపు మల్లీ
రాదింక ఈ చిన్ని లైఫు
నువ్వేం చెయ్యాలొ చెసై ఈలోపు







0 comments:
Post a Comment