Widgets


సాహసమే చెయిరా డింబకా అన్నది కదరా పాతాళభైరవి song from Chandralekha

 

సాహసమే చెయిరా డింబకా 
అన్నది కదరా పాతాళభైరవి
చొరవగా దూకకపోతే 

సాధించలేవురా నువ్వనుకున్నదీ
ధైర్యముంటే హహహహ 

దక్కుతుందీ హహహహ రాకుమారీ
తెలివిగా వెయిరా పాచిక 

కళ్ళో మేనక ఒళ్ళొ పడదా
సులువుగా రాదురా కుంక 

బంగారు జింక వేటాడాలిగా
నింగిదాకా హహహహ నిచ్చనేద్దాం హహహహ 

ఎక్కిచూద్దం హహహహ ఒహొ హొ
చందమామను అందుకొనే 
ఇంధ్ర భవనాన్ని కడతానురా
పడవంత కారులోన 

బజారులన్ని షికారు చేస్తానురా
సొంతమైన విమానములో 

స్వర్గలోకాన్ని చుడతానురా
అపుడు అప్సరసలు 

ఎదురు వచ్చి కన్ను కొడతారురా
చిటికేస్తే హహహహ 

సుఖమంతా హహహహ మనదేరా
సాహసమే చెయిరా డింబకా 

అన్నది కదరా పాతాళభైరవి
చొరవగా దూకకపోతే 

సాధించలేవురా నువ్వనుకున్నదీ
ధైర్యముంటే హహహహ 

దక్కుతుందీ హహహహ 
రాకుమారీ హహహహ ఒహొ హొ
సున్నిఉండలు కందిపొడి 
ఫాక్టరీలోన పండించని
అమెరికా ఇరాను జపాన్ 

ఇరాకు జనాలు తింటారనీ
కొన్ని ఎంపీలను కొంటా 

కొత్త పీఎమ్ని నేనేనంటా
స్కాములెన్నొ చేసి స్విస్ 

బాంకుకేసి డాలర్లలో తేలుతా
సుడి ఉంటే హహహహ 

ఎవడైనా హహహహ సూపర్ స్టారే
సాహసమే చెయిరా డింబకా 

అన్నది కదరా జై పాతాళభైరవి
చొరవగా దూకకపోతే 

ఐం వెరీ సారీ నువ్వనుకున్నదీ
ధైర్యముంటే హహహహ 

దక్కుతుందీ హహహహ 
రాకుమారీ హహహహ ఒహొ హొ
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory