Widgets

కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం song from Kalisundaam Raa

కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం
అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం
గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే
కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే
వస్తారా మా యింటికి ప్రతిరోజూ సంక్రాంతికీ
గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే
కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే

ఖుషితోటలో గులాబీలు పుయిస్తుంటే హలో ఆమని చెలొ ప్రేమని
వసంతాలు ఇలా ప్రతిరోజూ వస్తూ ఉంటే చలీకేకలా చెలే కోకిలా
నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమ వనం వెన్నెలలే వెల్లువలై పొంగిన సంతొషం
ప్రేమల్లన్ని ఒకసరే పెనేసాయీ మా యింటా
గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే
కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే
కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం
అవుతుంటే కలలు నిజం ప్రేమకు పెరంటం

ఒకే ఈడుగా యదే జోడుకడుతూ ఉంటె అదే ముచ్చట కధే ముద్దటా
తరం మారినా స్వరం మారనీ ఈప్రేమ సరాగానికే వరం ఐనదీ
పాటలకే అందనిది పడుచుల పల్లవిలే చాటులలొ మాటులలో సాగిన అల్లరిలే
పాల పొంగు కోపాలో పైట చెంగు తాపాలో
గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే
కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే
కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం
అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం
గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే
కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే
వస్తారా మా యింటికి ప్రతిరోజూ సంక్రాంతికీ

0 comments:

Post a Comment

LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory