మిరపకాయ లాంటి పిల్లడంట
పిల్లడంట… పిల్లడంట…
మెరుపుతీగ లాంటి అమ్మడంట
అమ్మడంట… అమ్మడంట…
క్యుట్ క్యుట్ గుంది కుర్ర జంట
హట్ హట్ లవ్ స్టోరి అంట రెడీ 143 అన్నదంట
మేడ్ ఫర్ ఈచ్ అదర్… మేడ్ ఫర్ ఈచ్ అదర్…
మిరపకాయ లాంటి పిల్లడంట
పిల్లడంట… పిల్లడంట…
మెరుపుతీగ లాంటి అమ్మడంట
అమ్మడంట… అమ్మడంట…
చరణం 1: రోమియొకు జులియెట్ లా దేవదాసు పారు జంటల ఆడం ఈవ్ కె కొత్త షెప్ ల రూపు దిద్దుకున్నవెమొ వీరి బొమ్మలు లెఫ్ట్ రైట్ రెండు కల్లలా వీడిపొని రెండు లిప్స్ ల జన్మ జన్మల సోల్ మెట్స్ ల పుట్టుకొచ్చె ఏమొ ఈ ప్రేమ చిలుకలు మాగ్నెట్ ఇక్కడున్న గుండు సూది ఎక్కడున్న టక్కుమంటు వొచ్చి అంటుకుంటది అదె ట్రెండ్ లొన హర్ట్ షెప్ ఎక్కడున్న రయ్యిమంటు అరొ వచ్చి కచ్చితంగ గుచ్చుకుంటది మేడ్ ఫర్ ఈచ్ అదర్… మేడ్ ఫర్ ఈచ్ అదర్… మిరపకాయ లాంటి పిల్లడంట పిల్లడంట… పిల్లడంట… మెరుపుతీగ లాంటి అమ్మడంట అమ్మడంట… అమ్మడంట…
చరణం 2:
సేం టు సేం మాట తీరుల
సేం టు సేం ముక్కు సూటిగ
ఏమి చిత్రమొ అదెం మహత్యమొ
అచ్హు గుద్దినట్టె ఒక్కలాగె ఇద్దరు
పేర్చి కూర్చి పెర్చి నట్టుగా
టేస్ట్ లోన తేడ లెదుగ
ఒక్క మైండ్ కె రెండు పేర్లలా
వీల్లు ఇలాగె ఉండటం నైంత్ వండరు
బ్లడ్ గ్రూప్ నుంచి హైట్ వెయిట్ కొలతలన్ని
టిక్ పెట్టినట్టు మాచ్ అయ్యాయిలె
A టు Z ప్లానెట్స్ వీల్ల మీద లెన్స్ పెట్టి
పట్టు పట్టి ప్రేమలోకి దించకుండ ఊరుకోరె

0 comments:
Post a Comment