Widgets


సై అంద్రె నాను సై అందిర song from Krishnam Vande Jagadgurum




 సై అంద్రె నాను సై అందిర నమ్మస తీర్సు నడి అంటిర సై అంద్రె నాను సై అందిర నమ్మస తీర్సు నడి అంటిర బల్లారి బాబ బావెగ రారా మైసురు రంగోల మనవెత్తుకుంటర బల్లారి బాబ బావెగ రారా మైసురు రంగోల మనవెత్తుకుంటర 
బావలందరివార... రార బొబ్బిలిరాజ ఆ అడ్డు పొడుగు ఎందిరో సురిడల్లె నీలొ సురుకేదొ ఉందిరో సూపుల్లొ సూదులు ఉంటె సరసం ఎట్టయ్యొ బల్లారి బాబ బావెగ రారా మైసురు రంగోల మనవెత్తుకుంటర 
 బల్లారి బాబ బావెగ రారా మైసురు రంగోల మనవెత్తుకుంటర 


 ఊరించి వెడెక్కించె మొగరాయుడు వీలున్న వద్దంటాదు ఏం రసికుడు ఆ కండదండల్లో సరుకెంతని సూపిస్తె పోయెది ఎముందని 
 రంగోల రంగోలా ఏ.... ఒ.... రంగోల రంగోలా రంజయినా రంగసానివే ఆ భ్ డ్ ఛ్ లైన నాకింక రావులె 
 మాటల్థొ మస్కా కొట్టె మాయలమారివిలే రంగొల రమ్మంటె రాలేని ఎర్రొల్లు ఇనుమల్లె ఎన్నున్న ఎంచెసుకుంటారు అతడు: బల్లారి బాబ బావెగ రారా మైసురు రంగోల మనవెత్తుకుంటర 

ఒంటరిగా ఉంటె చాలు అమ్మాయిలు మోజులతో వెంటొస్తారు రస రాజులు ఒల్లంత ఊపిరులు తగిలేంతలా పైపైకి వస్తారు వడగాలిలా అతడు: రంగోల రంగోలా ఎ.. ఎ.... రంగోల రంగోలా మీరేమొ అగ్గిరవ్వలు సొకంత ఎరవేసి కిర్రెక్కించే కొరకంచులు 
 నీ ఎడి సల్లారాక గుర్తుండేదెవరు బిసిలెరి బొట్టిల్లా ఆడోల్ల అందాలు లాగేసి ఇసిరెస్తారు తీరాక తాపాలు 
 బల్లారి బాబ బావెగ రారా మైసురు రంగోల మనవెత్తుకుంటర బల్లారి బాబ బావెగ రారా మైసురు రంగోల మనవెత్తుకుంటర


0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory