Widgets


అరెరే పసి మనసా చేజారె వరస song from Krishnam Vande Jagadgurum


 అరెరే పసి మనసా చేజారె వరస చెబితె వినవటె వయసా... మరుపే మొదటి దషా అటుపై దాని దిషా తెలుపధు చిలిపి తమషా... తననొధిలి ఎటువైపు కను కదలని చూపు నిను మరచిన తలపూ వినధిక నీ పిలుపు ఊహ విహారమా సాగె సరాగమా సరదా తగదు సుమా సుతారమ పాప జాగర్త్థె పరాకులో పడతావె పాప జాగర్త్థె పరాకులో పడతావె చూస్తు చూస్తు సుడిలొ దిగిపొతావె అరెరే పసి మనసా చేజారె వరస చెబితె వినవటె వయసా... మరుపే మొదటి దషా అటుపై దాని దిషా తెలుపధు చిలిపి తమషా... 
అవునా... ఇతనేన ఇన్నాల్లు యెధనున్నధి కాదా మరి అయినా... ఇంతకుముందేనాడు పరిచయమయిన లెనట్టుంది 
ఎపుడూ ఇలాంటి ఒ మలుపు ఈ ప్రయానంలొ కనిపించిందా వయసుకు ఇదే మేలుకొలుపు ఈ ముహుర్థంలొ అనిపించిందా కదిలె ఒకో క్షణం నడిపే మనొరధం తెలిపె కథా క్రమం ఎం చెబుదాం పాప జాగర్త్థె పరాకులొ పడతావె  వొద్దొద్దంటూనె పరాకులొ పడకమ్మ 
పాప జగర్త్థె పరాకులో పడతావె చూస్తు చూస్తు సుడిలొ దిగిపొతావె అరెరే పసి మనసా చేజారె వరస చెబితె వినవటె వయసా... మరుపే మొదటి దషా అటుపై దాని దిషా తెలుపధు చిలిపి తమషా... 
 అబలా... ఎవైపొతున్నవె సుడిగాలిలొ చిగురాకుల నువ్వల... యెప్పుడు గుర్తిస్తావె తరిమెదెవరో నిలిపేదెపుడొ నీలొ ఇదె కదా మొదలు ఈ నిషా లయలు గమనించావ లొలొ అదొలాంతి గుబులు ఎందుకొ అసలు కనిపెట్టావ యెదొ అయోమయం అయిన మహా ప్రియం దాన్నే కదా మనం ప్రేమంటాం



0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory