Widgets


నీ వరస నీదే హ్రుదయమా నిలబడవేంటె ఎం మునుగుతుందె song from Routine Love Story


 నీ వరస నీదే హ్రుదయమా నిలబడవేంటె ఎం మునుగుతుందె నువ్విల త్వరపడిపొతె నీ అలక అలసట తీర్చింద ఈ పయనంలొ నీ తోడుగ వస్తుంద ఈ సమయంలో ఒకరే ఉండెం లాభం ఒకటైతేనె అందం జతలొ జగడం సహజం ఇది నీ పరువం నైజం 
నీ వరస నీదే హ్రుదయమా నిలబడవేంటె ఎం మునుగుతుందె నువ్విల త్వరపడిపొతె 
 ఒకొ క్షణం చిరాకు పడినా మరొ క్షణం బరించదా ఒకొ క్షణం పరాకులున్న నిరంతరం స్మరించదా చిరాకుకేం షిరాయువుంద పరాకులొ పట్టింపులా చిరుజల్లుల సవ్వడి మద్యన ఆ ఉరుముల సందడి ఉండద చిరునవ్వులు రువ్విన పెదవితొ కసురుకుందని వెంటనె వేరైపొతావా ఒహూ 
ఒకరే ఉండెం లాభం ఒకటైతేనె అందం జతలొ జగడం సహజం ఇది నీ పరువం నైజం 
నీలొ తనే ఉన్నడనేదె నిజం అని తెలియద నీతొ తనే ఉండాలనేదె నువ్వె కొరె ఫలం కదా అహ అనే తెరల్ను తెంచె ముహుర్తమె ముందుందిగా  తను నీకేం శత్రువు కాదుగ  తనపై ఎం కక్షలు లేవుగ అయ్యిందెదొ అయ్యిందని మరిచిపొమ్మని రమ్మని కమ్మగ చెబుతావ హొ హొ 
ఒకరే ఉండెం లాభం ఒకటైతేనె అందం జతలొ జగడం సహజం ఇది నీ పరువం నైజం 
నీ వరస నీదే హ్రుదయమా నిలబడవేంటె ఎం మునుగుతుందె నువ్విల త్వరపడిపొతె నీ అలక అలసట తీర్చింద ఈ పయనంలొ నీ తోడుగ వస్తుంద ఈ సమయంలో
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory