ఎప్పటికైన నేనుకోరె కలలతీరం నువ్వె కదా ఇప్పుడుకూడ నాకు నిన్నె చుపుతుంది ప్రతీ కల ప్రతీ కల నిజాలుగ ప్రతీ నిజం కలే ఇలా చెలించనీ ఫలించని చెలీ నిన్నె దక్కించుకోని ఇన్నాల్లకి ఎన్నాల్లకి ఎకాంతముంది నాది నీగుండెలొ ఎమున్నదో తెలుపవ పలుకవ ఒ ఒ
ఎప్పటికైన నేనుకోరె కలలతీరం నువ్వె కదా ఇప్పుడుకూడ నాకు నిన్నె చుపుతుంది ప్రతీ కల
ప్రాణమేమొ నీ ప్రేమపైన తెలుతుంటె ఊపిరేమొ నీ ఊహలొ మునిగిందిలె పాదమేమొ నీ నీడవెంటె సాగుతుంటె కాలెమేమొ నీ కల్లలో ఆగిందిలే మాయల మారిందే నా ప్రాయం వింతగ నాలొ నెనె మోయ హుషారులొ పరాకుగ పరాకులొ హుషారుగా ఉన్నానుగా ఉన్నానుగ సగం నువై సగం నీనై

నిన్న మొన్న నా అశలెవి చుడలేని తీరమేదొ చుపించినావె నువ్విలా ఎన్నడైన నా అంత నెనె చేరలెని లోతులోకి నను చేర్చినావె లెడిలా నాకిల నువ్వె లొకం అయితె లొకమె నీతొ నిండిందంతె క్షనానికో వరానివై వరానికొ స్వరానివై స్వరానికొ పదానివై జనించని ద్వనించవె

0 comments:
Post a Comment